మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
స్థిరపడిన ప్రజలతుపాకీలు వారికి ఈ ప్రాంతం మీద నియంత్రణ సాధించడానికి అనుమతించడంతో 16 వ శతాబ్దంలో సంచార జాతుల ఆధిపత్యం ముగిసింది. తరువాతి కాలంలో రష్యా, చైనా మొదలైన ఇతర శక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి విస్తరించాయి. ఈ శక్తులు 19 వ శతాబ్దం చివరి నాటికి మధ్య ఆసియాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రష్యన్ విప్లవం తరువాత పశ్చిమ మధ్య ఆసియా ప్రాంతాలు సోవియట్ యూనియన్‌లో చేర్చబడ్డాయి. తూర్పు తుర్కెస్తాన్ (జిన్జియాంగ్) అని పిలిచే భాగాన్ని మధ్య ఆసియా తూర్పు భాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో చేర్చారు. మంగోలియా స్వతంత్రంగా ఉండి సోవియట్ రాష్ట్రంగా మారింది. 1978 సౌర్ విప్లవం వరకు ఆఫ్ఘనిస్తాన్ యు.ఎస్.ఎస్.ఆర్ ప్రధాన ప్రభావానికి లోనౌతూనే పాక్షికంగా స్వతంత్రంగా ఉంది.
 
మధ్య ఆసియాలోని సోవియట్ ప్రాంతాలలో అత్యధిక పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల నిర్మాణాలు అభివృద్ధిచెందాయి. అయినప్పటికీ సోవియట్ ప్రాంతాలలో స్థానిక సంస్కృతులను అణచివేసి సామూహిక కార్యక్రమాల విఫలత నుండి వందల వేల మరణాలు సంభవించడం కారణంగా జాతి ఉద్రిక్తతలు, పర్యావరణ సమస్యలు అధికరించాయి. యు.ఎస్.ఎస్.ఆర్ పశ్చిమ ప్రాంతాల నుండి సోవియట్ అధికారులు మిలియన్ల మంది ప్రజలను మధ్య ఆసియా, సైబీరియాలకు మొత్తం వారిజాతీయతలతో సహా బహిష్కరించారు.<ref>{{cite web|url=http://www.faqs.org/minorities/USSR/Deported-Nationalities.html|title=Deported Nationalities|access-date=14 November 2014}}</ref> టౌరాజ్ అటాబాకి, సంజ్యోత్ మెహెండాలే అభిప్రాయం ఆధారంగా "1959 - 1970 వరకు సోవియట్ యూనియన్ లోని వివిధ ప్రాంతాల నుండి సుమారు రెండు మిలియన్ల మంది మధ్య ఆసియాకు వలస వచ్చారు. వారిలో ఒక మిలియన్ మంది కజఖస్తానుకు వెళ్లారు."<ref>[http://www.anneapplebaum.com/gulag/intro.html Anne Applebaum – Gulag: A History Intro] {{webarchive|url=https://web.archive.org/web/20071013124127/http://anneapplebaum.com/gulag/intro.html |date=13 October 2007 }}</ref> According to Touraj Atabaki and Sanjyot Mehendale, "From 1959 to 1970, about two million people from various parts of the Soviet Union migrated to Central Asia, of which about one million moved to Kazakhstan."<ref>"''[https://books.google.com/books?id=zwKBZmpBo5YC&pg=PA66 Central Asia and the Caucasus: transnationalism and diaspora]''". Touraj Atabaki, Sanjyot Mehendale (2005). p.&nbsp;66. {{ISBN|0-415-33260-5}}.</ref>
 
The Soviet areas of Central Asia saw much [[Soviet infrastructure in Central Asia|industrialization and construction of infrastructure]], but also the suppression of local cultures, hundreds of thousands of deaths from failed collectivization programs, and a lasting legacy of ethnic tensions and environmental problems. Soviet authorities [[Population transfer in the Soviet Union|deported]] millions of people, including entire nationalities,<ref>{{cite web|url=http://www.faqs.org/minorities/USSR/Deported-Nationalities.html|title=Deported Nationalities|access-date=14 November 2014}}</ref> from western areas of the USSR to Central Asia and [[Siberia]].<ref>[http://www.anneapplebaum.com/gulag/intro.html Anne Applebaum – Gulag: A History Intro] {{webarchive|url=https://web.archive.org/web/20071013124127/http://anneapplebaum.com/gulag/intro.html |date=13 October 2007 }}</ref> According to Touraj Atabaki and Sanjyot Mehendale, "From 1959 to 1970, about two million people from various parts of the Soviet Union migrated to Central Asia, of which about one million moved to Kazakhstan."<ref>"''[https://books.google.com/books?id=zwKBZmpBo5YC&pg=PA66 Central Asia and the Caucasus: transnationalism and diaspora]''". Touraj Atabaki, Sanjyot Mehendale (2005). p.&nbsp;66. {{ISBN|0-415-33260-5}}.</ref>
 
సోవియట్ యూనియన్ పతనంతో ఐదు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. దాదాపు అన్ని కొత్త దేశాలలో మాజీ కమ్యూనిస్టు పార్టీ అధికారులు స్థానిక శక్తివంతమైన అధికారాన్ని నిలుపుకున్నారు. స్వాతంత్ర్యం ప్రారంభకాలంలో కొత్త రిపబ్లిక్లలో దేనిని క్రియాత్మక ప్రజాస్వామ్య దేశాలుగా పరిగణించలేదు. అయినప్పటికీ ఇటీవలి సంవత్సరాల కాలంలో కిర్గిస్తాన్, కజకస్తాన్, మంగోలియా మరింత సతంత్ర సమాజాల వైపు అధికంగా పురోగతి సాధించాయి. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్ మినహాయింపుగా మిగిలినదేశాలు సోవియట్ తరహాలో పాలనలో అణచివేత వ్యూహాలు ప్రయోగించాయి.<ref>{{cite web |url=http://www.eiu.com//public/topical_report.aspx?campaignid=DemocracyIndex2011 |title=Democracy Index 2011 |work=Economist Intelligence Unit}}</ref>
With the [[collapse of the Soviet Union]], five countries gained independence. In nearly all the new states, former Communist Party officials retained power as local strongmen. None of the new republics could be considered functional democracies in the early days of independence, although in recent years [[Kyrgyzstan]], [[Kazakhstan]] and [[Mongolia]] have made further progress towards more open societies, unlike [[Uzbekistan]], [[Tajikistan]], and [[Turkmenistan]], which have maintained many Soviet-style repressive tactics.<ref>{{cite web |url=http://www.eiu.com//public/topical_report.aspx?campaignid=DemocracyIndex2011 |title=Democracy Index 2011 |work=Economist Intelligence Unit}}</ref>
 
== కళలు ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు