ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2401:4900:4B3E:DF65:0:0:439:1DF5 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 54:
|}
 
దీని అర్థం త్రిభుజం యొక్క వైశాghdshjkdyvవైశాల్యం దాని భూమి, ఎత్తుల లబ్దంలో అర్ధ భాగానికి సమానం.
ల్యం దాని భూమి, ఎత్తుల లబ్దంలో అర్ధ భాగానికి సమానం.
;బీజ గణితం
ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి ఈ క్రింది సూత్రాలు ప్రవేశ పెట్టాడు.
Line 62 ⟶ 61:
 
<math>1^3 + 2^3 + \cdots + n^3 = (1 + 2 + \cdots + n)^2</math>
 
== ఖగోళ శాస్త్రం ==
భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు. కానీ అతని వాదనను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీకు శాస్త్రవేత్తలను కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం (elliptical shape) లో పడుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీకు శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్యభట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం ప్రజలలో వృధ్ధి చెందలేదు.
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు