గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్: కూర్పుల మధ్య తేడాలు

added citations
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 70:
అ) దానికి అనుబంధంగా, పూర్తి సంబంధిత మెషీన్-రీడబుల్ సోర్స్ కోడ్ (యంత్ర పఠనయోగ్యమైన సాంకేతిక మూలం), పైన తెలిపిన 1, 2 సెక్షన్ల నియమాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ మార్పిడికి యోగ్యమైన మాధ్యమం పై పంపిణీ చేయవలెను; లేదా,
ఆ) దానికి అనుబంధంగా, త్రుతీయ పార్టీకి మీరు సోర్స్ ను భౌతికంగా పంపిణీ చేయుటకు మీకు అయిన ఖర్చును అధిగమించకుండా కొంత రుసుముకు, కనీసం మూడు సంవత్సరాలు చెల్లు వ్రాతపూర్వక నివేదికతో, సోర్స్ కోడ్ సంబంధిత పూర్తి మెషీన్-రీడబుల్ ప్రతి, పైన తెలిపిన 1, 2 సెక్షన్ల నియమాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ మార్పిడికి యోగ్యమైన మాధ్యమం పై పంపిణీ చేయవలెను; లేదా,
ఇ) దానికి అనుబంధంగా, మీరు పొందిన సంబంధిత సోర్స్ కోడ్ ను పంపిణీ చేయుటకు సంబంధించి మీకు లభించిన సమాచారం అందించవలెను.<ref>{{Cite web|url=https://bloggershustle.medium.com/how-to-download-youtube-videos-1581019562b4|title=How To Download Youtube Videos an Ultimate Guide|last=Hu$tle|first=Blogger's|date=2020-11-06|website=Medium|language=en|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-11-26}}{{Dead link|date=జనవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> (ఈ ప్రత్యామ్నాయం, కేవలం వాణిజ్యపరంగా లాభాపేక్షలేని పంపిణీకీ మాత్రమే వర్తించును, మీరు ప్రోగ్రామ్ ను ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో, పైన పేర్కొనబడిన "ఆ" అనుభాగమునకు లోబడినటువంటి అవకాశం ద్వారా పొందియుండవలెను.)
 
రచన యొక్క సోర్స్ కోడ్ అనగా, మార్పులు చేయుటకు అనుగుణంగా ఉన్న రచన. ఎక్సిక్యూటబుల్ రచన యొక్క పూర్తి సోర్స్ కోడ్ అనగా అందులో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ యొక్క సోర్స్ కోడ్, సంబంధిత ఇంటర్ఫేస్ నిర్వచన ఫైల్సు, ఎక్సిక్యూటబుల్ యొక్క కంపైలేషన్, ఇన్స్టల్లేషన్ ప్రక్రియలను నియంత్రించుటకు వాడు స్క్రిప్టులు. ఐతే, ప్రత్యేక మినహాయింపుగా, పంపిణీ చేయబడు సోర్స్ కోడ్ నందు, ఎక్సిక్యూటబుల్ అమలు చేయదగిన ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు సాధారణంగా పంపిణీ చేయబడు (సోర్స్ లేదా బైనరీ రూపంలో) ప్రముఖ భాగాలు (కంపైలర్, కర్నెల్, ఇతరత్రా) ఉండవలసిన అవసరం లేదు. అట్లుగాక, ఎక్సిక్యూటబుల్ అట్టి ప్రముఖ భాగాలతో అవిభిజాత్యంగా ఉన్నచో, అట్టి భాగాలు సోర్స్ కోడ్ పంపిణీలో ఉండవలెను.