చంచల్‌గూడ జైలు: కూర్పుల మధ్య తేడాలు

మూలం సవరణ
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 5:
 
== పూర్వ చరిత్ర ==
[[భారత దేశం|భారతదేశంలోని]] పురాతన జైళ్లలో హైదరాబాద్‌లో ఉన్న చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఒకటి.ఇది హైదరాబాద్ పాత నగరప్రాంతానికి చెందిన చంచల్‌గూడలో ఉంది. దీని ప్రధాన వాస్తుశిల్పి నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్.నిజాం పాలకుడి పాలనలో నిజాం-ఉల్-ముల్క్ అనే పేరుతో [[1876]]<nowiki/>లో దీనిని నిర్మించారు.మొత్తం భూమి విస్తీర్ణం 49.32 ఎకరాలు.ఈ జైలులో మొత్తం 1000 మంది ఖైదీల సామర్థ్యం ఉంది.బ్యారక్స్ సంఖ్య 23, వాచ్ టవర్లు నాలుగు, నివాస గృహాలు 93,[[వైద్యశాల|ఆసుపత్రి]] భవనం ఒకటి. తయారీ వర్క్‌షాప్ ఒకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత గురు ప్రతాప్ ఈ జైలు మొదటి సూపరింటెండెంటుగా పనిచేశాడు.దోషులుగా తేలి, రెండు సంవత్సరాలకు మించి జైలు శిక్ష విధించబడిన ఖైదీలు జైలు శిక్ష ఈ జైలులోనే ఉంటుంది.1989-90లో ఖైదీలుకు వయోజన అక్షరాస్యత కార్యక్రమం ప్రవేశపెట్టి, 100% అక్షరాస్యత సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ తరుపున అధ్యయన కేంద్రాన్ని దేశంలో కలిగి ఉన్న జైళ్లలో ఇది మొదటి జైలు.ఈ జైలు తరుపున ఒక పెట్రోల్ స్టేషన్ కూడా నిర్వహించబడుతుంది.ఇది హైదరాబాదులోనే అత్యధిక లాభాలు ఆర్జించే పెట్రోలు పంపుగా గుర్తించబడింది.<ref name=":0">{{Cite web|url=http://tsprisons.gov.in/cph.htm|title=TS Prisons Department|website=tsprisons.gov.in|access-date=2020-08-08|archive-date=2020-02-18|archive-url=https://web.archive.org/web/20200218213541/http://www.tsprisons.gov.in/cph.htm|url-status=dead}}</ref>
 
== తరలింపు ప్రతిపాదన ==
"https://te.wikipedia.org/wiki/చంచల్‌గూడ_జైలు" నుండి వెలికితీశారు