చండ్ర రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 36:
}}
 
'''చండ్ర రాజేశ్వరరావు''' ([[జూన్ 6]], [[1915]] - [[ఏప్రిల్ 9]], [[1994]]) భారత [[స్వాతంత్ర్య సమరయోధుడు]],<ref>[{{Cite web |url=http://www.vundavilli.com/Telugu/Personalities/teluguPersons.htm |title=Eminent Telugu Personalities] |access-date=2010-10-19 |website= |archive-date=2010-08-20 |archive-url=https://web.archive.org/web/20100820075601/http://www.vundavilli.com/telugu/Personalities/teluguPersons.htm |url-status=dead }}</ref> సామ్యవాది, [[తెలంగాణా సాయుధ పోరాటం]]లో నాయకుడు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న [[కమ్మ]]<ref>[http://books.google.com/books?id=9ANTprZwn9YC&pg=PA169&dq=chandra+rajeswara+rao#v=onepage&q=chandra%20rajeswara%20rao&f=false The weapon of the other: Dalitbahujan writings and the remaking of Indian ... By Kancha Ilaiah]</ref> రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నాడు.<ref name=an>{{cite news |title=Chandra Rajeswara Rao’s kin to join Congress |url=http://www.hindu.com/2008/09/09/stories/2008090960710800.htm |publisher=[[The Hindu]]|date=Sep 09, 2008 }}</ref><ref>{{cite news |title=CPI in search of a new leader in city |url= http://www.hindu.com/2007/05/05/stories/2007050517950500.htm|publisher=[[The Hindu]] |date=May 05, 2007 }}</ref> అంతర్జాతీయ [[కమ్యూనిస్టు]] దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, [[శాంతి]] ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినందుకు రాజేశ్వరరావును `[[ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్]]‌' అవార్డు తో [[సోవియట్‌ యూనియన్‌]], `ఆర్డర్‌ ఆఫ్‌ డెమిట్రోవ్‌' అవార్డుతో [[బల్గేరియా]], అలాగే [[చెకోస్లోవేకియా]], [[మంగోలియా]] దేశాలు అవార్డులతో సత్కరించాయి. దేశ సమైక్యతను కాపాడడం కోసం [[బాబ్రీ మసీదు]] ను [[మ్యూజియం]]గా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించాడు
 
[[మానవతా వాది]] అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు. [[కారు]]గానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు [[ఢిల్లీ]] లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ [[కూలర్‌]] కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్‌ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్‌లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు. "నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవాడు. [[పంచె]] కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవాడు. [[మహిళలు]] సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవాడు. ఉభయ [[కమ్యూనిస్టు]] పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ 1994 ఏప్రిల్ 9న మరణించాడు. ఆయన స్మారకార్ధం [[హైదరాబాదు]] శివార్లలోని [[కొండాపూర్‌]]లో ఉన్న [[చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌]]లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. [[శ్రీశ్రీ]] 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావును అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనేవారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు [[నంద్యాల]] రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్టమొదటి సారి [[మహాకవి]] అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది.<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=[[బూదరాజు]]|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref>
"https://te.wikipedia.org/wiki/చండ్ర_రాజేశ్వరరావు" నుండి వెలికితీశారు