శక్తి: కూర్పుల మధ్య తేడాలు

35 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
చి
దిద్దుబాటు సారాంశం లేదు
ఆధునిక శాస్త్రం ప్రకారం పదార్ధానికీ, శక్తికీ మధ్య నిజంగా తేడా ఏమీ లేదనీ, పదార్ధాన్ని కేవలం శక్తి యొక్క రూపాంతరంగా భావించవచ్చనిన్నీ తెలుస్తోంది. ఈ భావన మొట్టమొదట [[ఐన్‌స్టయిన్‌]] 1905 లో తన ప్రత్యేక [[సాపేక్ష సిద్ధాంతం|సాపేక్ష సిద్ధాంతంలో]] ప్రవేశ పెట్టేడు. తరువాత ఒక వంద సంవత్సరాల పాటు తీవ్రంగా జరిగిన పరిశోధనల వల్ల సాపేక్ష సిద్ధాంతం ధృవపడింది. ఈ సిద్ధాంతం ప్రకారం శక్తిని E అనే గుర్తు చేత, పదార్ధపు గురుత్వాన్ని M అనే గుర్తు చేత నిర్దేశిస్తే పదార్ధం-శక్తి మధ్య ఉన్న సంబంధాన్ని E = Mc<sup>2</sup> అనే సమీకరణం తో వ్యక్తం చెయ్య వచ్చు. ఈ సమీకరణంలో c అనేది కాంతి ఒక సెకండు కాలంలో శూన్యం (vacuum) లో ప్రయాణం చేసే దూరాన్ని తెలియజేస్తుంది. దీని విలువ 300 మిలియన్‌ మీటర్లు. దీనినే సాంకేతిక పరిభాషలో 300 x 10<sup>6</sup> మీ/సె అని రాస్తారు. ఇది భౌతిక శాస్త్రం లోని
 
అతి[[మౌలిక ముఖ్యమైనస్థిరాంకాలు|మౌలిక స్థిరాంకాలలో]] (fundamental constants) ఒకటి. దీనినే 'కాంతి యొక్క వడి' లేక 'కాంతి యొక్క స్పీడు' (speed of light) అంటారు.
 
==శక్తి అంటే ఏమిటి?==
7,999

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/309952" నుండి వెలికితీశారు