పరిధీయ నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''[[పరిధీయ నరాల వ్యవస్థ]]''' (Peripheral Nervous System) మానవుని [[నరాల వ్యవస్థ]]లో ప్రధానమైన వ్యవస్థ. [[మెదడు]], [[వెన్నుపాము]] నుంచి ఉద్భవించే నాడులన్నిటినీ కలిపి [[పరిధీయ నరాలు]] (Peripheral Nerves) అంటారు. ఇవి మొత్తం 43 జతలుంటాయి. వీనిలో [[మెదడు]] నుండి ఉద్భవించే [[నరాలు|నరాల]]ను [[కపాల నరాలు]] (Cranial Nerves) అంటారు. ఇవి 12 జతలుంటాయి. వెన్నుపాము నుండి ఉద్భవించే నరాలలలో [[జ్ఞాన నరాలు]] (Sensory Nerves), [[చాలక నరాలు]] (Motor Nerves) ఉంటాయి.
 
నరాల (నాడీ) వ్యవస్థ శరీరం యొక్క నియంత్రణ వ్యవస్థ. ఇది నాడీ కణాలు, అవయవాలతో కూడి ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థగా వర్గీకరించబడింది. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటాయి. పరిధీయ నాడీ వ్యవస్థ లో మెదడు , వెన్నుపాముతో అనుసంధానించబడిన నరాల‌ను కలిగి ఉంటుంది <ref>{{Cite web|url=https://byjus.com/biology/peripheral-nervous-system/|title=Peripheral Nervous System - Definition, Parts and Functions|website=BYJUS|language=en-US|access-date=2020-12-07}}</ref>