సుల్తాన్‌బజార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
 
== ఇతర వివరాలు ==
[[నిజాం]] వ్యతిరేక ఉద్యమంలో ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ప్రతి రోజూ నిరసన ర్యాలీలు, నినాదాలతో సుల్తాన్‌బజార్‌ మారుమోగుతుండేది. 1948, మార్చి8న 200 మంది విద్యార్థులతో అబిడ్స్‌ నుంచి సుల్తాన్‌ బజార్‌ వరకు ప్రభాత భేరి పేరుతో పెద్ద ర్యాలీ నిర్వహించబడింది. సుల్తాన్‌బజార్‌ చేరేసరికి మరికొంతమంది వచ్చి చేరారు.
[[నిజాం]] వ్యతిరేక ఉద్యమంలో ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సుల్తాన్‌బజార్" నుండి వెలికితీశారు