అమితాభ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

845 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం

దీన్ని ''బుద్ధ నామానుమృతి'' అని అంటారు. ఈ జపముని జపాన్ లో నెంబుట్సు అని అంటారు. వారు దీని ''నము అమిడా బుట్సు'' అని ఉచ్చరిస్తారు. చీనములో దీని నియాన్ఫో అని అంటారు. చీన భాశలో దీని ''నమో అమిటొ ఫొ'' అని ఉచ్చరిస్తారు.

== ధారణీ ==

అమితాభ బుద్ధుని [[ధారణీ]] సుఖవతివ్యూహ ధారణ. ఆ ధారణి :

'''నమూ రత్న త్రయాయ నమః ఆర్యమితాభాయ'''

'''తథాగత అర్హతే సంయక్సంబుద్ధాయ'''

'''తద్యథాహః'''

'''ఓం అమృత అమృతొద్ భవే అమృత సంభవే అమృత గర్భే'''

'''అమృత విక్రంత గామినే అమృత గగన కీరి కరే'''

'''అమృత దుందుభి స్వరే సర్వార్థ సాధనే'''

'''సర్వ కర్మ క్లేశ క్షయం కరే స్వాహ''

==బయటి లింకులు==
97

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/310042" నుండి వెలికితీశారు