సుల్తాన్‌బజార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
}}
 
'''సుల్తాన్ బజార్సుల్తాన్‌బజార్''', [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లోని వాణిజ్య మార్కెటు [[ప్రాంతం]].<ref>[http://hyderabadpolice.gov.in/Sultan%20Bazar/Index.htm Sulthan Bazar Police Station]</ref><ref>{{Cite news|url=https://www.thehindu.com/features/metroplus/Sultan-Bazar-One-city-two-governments/article14404905.ece|title=Sultan Bazar: One city, two governments|last=Rao|first=Dasu Kesava|date=2016-06-27|work=The Hindu|access-date=2021-01-16|issn=0971-751X}}</ref> [[అబీడ్స్, హైదరాబాదు|అబిడ్స్]], [[కోఠి]] వాణిజ్య ప్రాంతాల మధ్య ఈ సుల్తాన్ బజార్సుల్తాన్‌బజార్ ఉంది. గతంలో దీనిని ''రెసిడెన్సీ బజార్'' అని పిలిచేవారు. తరువాత, సయ్యద్ సుల్తానుద్దీన్ నవాబ్ పేరుమీదుగా సుల్తాన్ బజార్సుల్తాన్‌బజార్ అని మార్చబడింది. ఇక్కడికి సమీపంలో రామ్‌కోట్, కోఠి, హెచ్.వి.ఎస్ సొసైటీ ఉన్నాయి.<ref>{{Cite web|url=http://www.onefivenine.com/india/villages/Hyderabad/Hyderabad/Sultan-Bazar-Koti|title=Sultan Bazar, Koti Locality|website=www.onefivenine.com |access-date=2021-01-16}}</ref> నిజాం బంధువులు, కుటుంబసభ్యులు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి షాపింగ్‌కు వస్తుండేవారు.
 
== వాణిజ్య ప్రాంతం ==
"https://te.wikipedia.org/wiki/సుల్తాన్‌బజార్" నుండి వెలికితీశారు