మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
| author_abbreviation_zoo =
| prizes = [[దస్త్రం:Nobel prize medal.svg|20px]] [[భౌతిక శాస్త్రంలో నోబుల్ పురస్కారం]] (1903)<br /><!--[[Davy Medal]] (1903)</br>[[Matteucci Medal]] (1904)</br>-->[[దస్త్రం:Nobel prize medal.svg|20px]] [[రసాయన శాస్త్రంలో నోబుల్ పురస్కారం]] (1911)
| footnotes = రెండు వేర్వేరువేరు వేరు శాస్త్రీయ విభాగాలలో నోబెల్ బహుమతి గెల్చుకున్న ఒకే ఒక వ్యక్తి. భర్త[[పియరీ క్యూరీ]] (1895); వారి సంతానం [[ఐరీన్ జోలియట్-క్యూరీ]] and [[ఈవ్ క్యూరీ]].}}
'''మేరీ క్యూరీ''', {{Lang|pl|Maria Salomea Skłodowska-Curie}} ([[నవంబర్ 7]], [[1867]] – [[జూలై 4]], [[1934]]) ఒక ప్రసిద్ధ [[భౌతిక శాస్త్రము|భౌతిక]], [[రసాయన శాస్త్రము|రసాయనిక]] శాస్త్రవేత్త. రెండు [[నోబుల్ బహుమతి|నోబెల్ బహుమతులు]] (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు<ref>మరొక శాస్త్రవేత్త లైనస్ పౌలింగ్‌కు రసాయనిక శాస్త్రంలో ఒక నోబెల్ బహుమతీ, ఒక నోబెల్ శాంతి బహుమతీ లభించాయి</ref>. [[రేడియో ధార్మికత]]లో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/మేరీ_క్యూరీ" నుండి వెలికితీశారు