నవధాన్యాలు: కూర్పుల మధ్య తేడాలు

Added point by point
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 14:
నవధాన్యాలను దైవకార్యాల్లోను, శుభకార్యాలలోను ఉపయోగిస్తారు. వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలోపోసి ఉంచడమనే ఆచారం ఉంది. అవి మొలకెత్తి బాగా పెరిగితే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని భావిస్తారు.<ref>{{Cite web|url=http://www.telugubandhu.com/2015/12/blog-post_563.html|title=నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు|last=Krishna|first=Kishore|access-date=2020-04-28}}</ref>
 
నవధాన్యాలలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించినప్పుడే దేహానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల వాళ్లని కలుపుకు పోయినప్పుడే, పరిపూర్ణత ఏర్పడుతుందనే విషయాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది<ref>{{Cite web|url=http://www.ap7am.com/bv-179-telugu.html|title=నవధాన్యాలు ..|website=ap7am.com|language=te|access-date=2020-04-28}}{{Dead link|date=జనవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నవధాన్యాలు" నుండి వెలికితీశారు