పోర్ట్ ట్రస్ట్ బోర్డు (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 1:
నౌకాశ్రయ పాలకసంస్థ (పోర్ట్ ట్రస్ట్ బోర్డు), ఇది భారతదేశ పౌర, సముద్ర చట్టం ప్రకారం, వాణిజ్య నౌకాశ్రయం ద్వారా సరుకులు రవాణా, వాణిజ్యాన్ని నిర్వహించడానికి చట్టబద్ధమైన అధికారంతో ఏర్పడిన ఒక పరిపాలనా సంస్థ.భారత నౌకాశ్రయ పాలకసంస్థ చట్టం ఆమోదించిన తరువాత  భారతదేశపు మొట్టమొదటి నౌకాశ్రయ పాలకసంస్థ (పోర్ట్ ట్రస్ట్ బోర్డు) 1870 లో కలకత్తా నౌకాశ్రయానికి స్థాపించబడింది. ఆ తరువాత ఇలాంటి పాలక సంస్థలు 1879 లో బొంబాయి,1905 లో మద్రాసు నౌకాశ్రయాలకు  ఏర్పాటు చేయబడ్డాయి.నౌకాశ్రయ పాలకసంస్థ పరిపాలనను 1963 లో జాతీయ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురాబడింది.దీనివలన "ప్రధాన ఓడరేవులను" సముద్ర తీర ప్రాంతంలోని, సముద్రతీరంలో ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూములను నౌకాశ్రయ పాలకసంస్థ  యాజమాన్యంతో ప్రకటించటానికి వీలు కల్పించింది.<ref>{{Cite web|url=http://shipping.nic.in/writereaddata/l892s/53177698-The%20MPT%20Act%201963%20(38%20of%201963).pdf|title=Major Port Trusts Act, 1963|website=shipping.nic.in|access-date=12 January 2018}}{{Dead link|date=జనవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> గతంలో వివిధ చట్టాల క్రింద స్థాపించబడిన అన్ని ఓడరేవులను పరిధిలోకి తీసుకువచ్చారు ఈ కొత్తగా అమలు చేయబడిన చట్టం.
 
== పాలక మండలి సభ్యులు ==
పంక్తి 15:
* జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (ముంబై సమీపంలో) <ref>{{Cite web|url=http://www.jnport.com/|title=JN Port website|website=jnport.com|access-date=12 January 2018|archive-date=25 మే 2012|archive-url=https://web.archive.org/web/20120525031037/http://www.jnport.com/|url-status=dead}}</ref>
* మోర్ముగావ్ <ref>{{Cite web|url=http://www.mptgoa.com/|title=Mormugao Port Trust|website=www.mptgoa.com|url-status=dead|archive-url=https://web.archive.org/web/20090221101252/http://www.mptgoa.com/|archive-date=21 February 2009|access-date=12 January 2018}}</ref>
* న్యూ మంగళూరు <ref>{{Cite web|url=http://www.newmangalore-port.com/|title=Home - New Mangalore Port - Building trust for businesses|website=www.newmangalore-port.com|access-date=12 January 2018|archive-date=5 మే 2017|archive-url=https://web.archive.org/web/20170505204632/http://www.newmangalore-port.com/|url-status=dead}}</ref>
* కొచ్చిన్ <ref>{{Cite web|url=http://www.cochinport.com/|title=Cochin Port Trust, Kerala, India, Ports, CPT, Shipping, Ships, Transport, Indian, India on Internet,Careers,jobs in Cochin port trust, Daily Vessel Position, cargo, water transport, container, passenger ships, vessel,wharf|website=www.cochinport.com|access-date=12 January 2018}}</ref>
* విఒ చిదంబరనార్ పోర్ట్ <ref>{{Cite web|url=http://www.vocport.gov.in/|title=Welcome to V.O.Chidambaranar Port Trust|website=www.vocport.gov.in|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150628155711/http://vocport.gov.in/|archive-date=28 June 2015|access-date=12 January 2018}}</ref>