వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త ప్రణాళిక
 
పంక్తి 6:
ఈ ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళిక ముసాయిదా, దాన్ని సాధించేందుకు కార్య ప్రణాళిక రూపొందించడానికి ప్రాజెక్టు నిర్వహణా కమిటీ (స్వచ్ఛంద కృషి), ప్రాజెక్టు సమన్వయకర్త (జీతభత్యాలు ఉండే ఉద్యోగం) కలసి పనిచేస్తూ ఉంటారు. ప్రాజెక్టు నిర్వహణా కమిటీ సమన్వయకర్త ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తుంది. <br>
సమన్వయకర్త ఈ ప్రాజెక్టు విషయమై భాగస్వామ్యం కుదిరిన సంస్థలతో, ఆసక్తిగల వికీపీడియన్లు, ఇతర వ్యక్తులతో కలసి పనిచేస్తారు. తెలుగు వికీపీడియా సముదాయానికి సమన్వయకర్త పురోగతి తెలియపరుస్తూ ఉంటారు. ప్రాజెక్టు పేజీలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌డేట్ చేస్తారు.
== ప్రాజెక్టు నిర్వహణ ==
; ప్రాజెక్టు కమిటీ
* [[వాడుకరి:Pavan santhosh.s]] (ప్రిసైడింగ్ మెంబర్)
* [[వాడుకరి:Veeven]]
* [[వాడుకరి:యర్రా రామారావు]]
; ప్రాజెక్టు సమన్వయకర్త
* ఇంకా నియమించలేదు. వివరాలకు ఈ పేజీ చూడండి.