వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
; ప్రాజెక్టు సమన్వయకర్త
* ఇంకా నియమించలేదు. వివరాలకు ఈ పేజీ చూడండి.
== బడ్జెట్ ==
=== మొదటి దశ (2021 ప్రథమార్థం) ===
ప్రాజెక్టు మొదటి దశలో (2021 ప్రథమార్థం) దీన్ని ఫండ్ చేసేందుకు సీఐఎస్-ఎ2కె సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రాజెక్టు సమన్వయకర్త జీతం ఇందులో ప్రధానమైన ఖర్చు కనుక నియామకం పూర్తయ్యాకా పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరుస్తాం.
=== రెండవ దశ (2021 ద్వితీయార్థం) ===
వివరాలు భవిష్యత్తులో పొందుపరుస్తాం.