వి. ఎస్. ఆర్. స్వామి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 35:
| weight =
}}
'''వి.ఎస్.ఆర్. స్వామి''' సుమారు 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.<ref>[{{Cite web |url=http://www.cineradham.com/biography_list/V%20S%20R%20Swamy%20biodata-V%20S%20R%20Swamy%20biography-V%20S%20R%20Swamy%20filmography-V%20S%20R%20Swamy%20biography%20in%20telugu-V%20S%20R%20Swamy%20movies%20list/ |title=V S R Swamy] |access-date=2015-12-26 |website= |archive-date=2016-03-04 |archive-url=https://web.archive.org/web/20160304223321/http://www.cineradham.com/biography_list/V%20S%20R%20Swamy%20biodata-V%20S%20R%20Swamy%20biography-V%20S%20R%20Swamy%20filmography-V%20S%20R%20Swamy%20biography%20in%20telugu-V%20S%20R%20Swamy%20movies%20list/ |url-status=dead }}</ref>
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] మండలం, [[వలివర్తిపాడు]] గ్రామంలో [[జూలై 15]] [[1935]] న జన్మించాడు.<ref>{{Cite web |url=http://www.cinegoer.net/sskarticles/vsrswamy.htm |title=ఛాయామాంత్రికుడు వి.ఎస్.ఆర్ స్వామి మనకికలేరు. |website= |access-date=2015-12-26 |archive-url=https://web.archive.org/web/20160305005822/http://www.cinegoer.net/sskarticles/vsrswamy.htm |archive-date=2016-03-05 |url-status=dead }}</ref> ఇతనికి చిన్నప్పటి నుండి [[ఫోటోగ్రఫీ]]పైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద [[ఫోటోగ్రఫీ|ఫొటోగ్రఫీ]]లో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశాడు. [[వీరాభిమన్యు (1965 సినిమా)|వీరాభిమన్యు]], [[బందిపోటు]] చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశాడు. కృష్ణ నటించిన [[అసాధ్యుడు (1968 సినిమా)|అసాధ్యుడు]] చిత్రంతో మొదటి సారిగా ఇతడు [[ఛాయా గ్రాహకుడు|ఛాయాగ్రాహకుడ]]య్యాడు. ఇతడు సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఇతనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా [[సింహాసనం (సినిమా)|సింహాసనం]]కు ఇతడే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు [[ఎం.వి.రఘు]], [[ఎస్. గోపాలరెడ్డి]], [[రాం ప్రసాద్]] లు ఇతని శిష్యులే.
"https://te.wikipedia.org/wiki/వి._ఎస్._ఆర్._స్వామి" నుండి వెలికితీశారు