చర్చ:తుర్లపాటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 193:
 
[[User:Pranayraj1985]]గారు, మరణం ప్రత్యేక శీర్షిక అనవసరమనుకుంటాను. దానిలో మరణ లింకులు తప్పించి ఏ ఇతర వివరణలు వుండవు. దానిని వ్యక్తిగత జీవితంలో భాగంగా చేయవచ్చు. నేను అలాచేస్తే మీరు మరల సవరించారు. ఇంకొకసారి పరిశీలించండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:00, 14 జనవరి 2021 (UTC)
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, తెవికిలో దాదాపు అన్ని వ్యక్తుల వ్యాసాలకు అలానే రాస్తున్నాం. దీనిమీద చర్చను జరిపి, ఆమోదింపజేసి, తెవికీలోని అన్ని వ్యక్తుల వ్యాసాలలో మార్చగలరని నా మనవి.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 10:05, 14 జనవరి 2021 (UTC)
Return to "తుర్లపాటి కుటుంబరావు" page.