సి: కూర్పుల మధ్య తేడాలు

added citation
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 24:
=== ఉపోద్ఘాతము ===
సి కంఫైలర్ ఉపయెగించే పద్థతి
'సి' భాష [[అసెంబ్లీ భాష]] (assembly language)కు బాగా దగ్గరగా ఉంటుంది. అందుకనే, సి భాషను అప్పుడప్పుడు "portable assembly" అని పిలుస్తారు. ఒకసారి సి భాషలో రాసిన ప్రోగ్రాముని దాదాపు ఏ యంత్రములోనయినా [[కంపైలు]] (compile) చేసుకొని వాడుకోవచు.<ref>{{Cite web|url=https://bloggershustle.medium.com/how-to-download-youtube-videos-1581019562b4|title=How To Download Youtube Video|last=Hu$tle|first=Blogger's|date=2020-11-06|website=Medium|language=en|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-11-26}}{{Dead link|date=జనవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> కానీ [[అసెంబ్లీ భాష]]లో ఇలా అన్ని యంత్రాలకు సరిపోయేటట్లు ప్రోగ్రాములను వ్రాయటము కుదరదు.
 
అసలు 'సి' భాషను సులువుగా నేర్చుకోడానికి, ముందుగా మనకు అల్గారిథం (algorithm), క్రమచిత్రం (flowchart) ల గురించి తెలియాలి.
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు