తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

వార్కరీ సాంప్రదాయానికి లింకు
ట్యాగు: 2017 source edit
చి మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
పంక్తి 1:
{{అయోమయం}}{{మూలాలు సమీక్షించండి}}[[దస్త్రం:Tukaram.jpg|thumb|తుకారాం]]
{{అయోమయం}}
'''తుకారాం''' (Tukaram) (1608 - 1649) [[మహారాష్ట్ర]]కు చెందిన మహాభక్తుడు. [[విఠోబా]]ను పూజించే వాడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రథమైన [[పండరిపండరీపురము|పండరీని]]ని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన [[వార్కరీ|వరకారీ]] లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు మరణించాడు. [[శివాజీ]] ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను [[అభంగాలు]] అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని తుకారాం భావించాడు.
[[దస్త్రం:Tukaram.jpg|thumb|తుకారాం]]
'''తుకారాం''' (Tukaram) (1608 - 1649) [[మహారాష్ట్ర]]కు చెందిన మహాభక్తుడు. [[విఠోబా]]ను పూజించే వాడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రథమైన [[పండరి]]ని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన [[వార్కరీ|వరకారీ]] లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు మరణించాడు. [[శివాజీ]] ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను [[అభంగాలు]] అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని తుకారాం భావించాడు.
 
==జీవితం==
తుకారం తన జీవితంలో ఎక్కువ భాగంలో దేహూ అనే గ్రామంలో నివసించాడు. ఇది మహారాష్ట్రలోని పూనాకు దగ్గర్లోని చిన్న పట్టణం. తుకారాం మొదటి భార్య వారి పెళ్ళయిన కొద్ది రోజులకే మరణించింది. ఆయన రెండో భార్య జీజీబాయి. వారికి నలుగురు సంతానం. మహదేవుడు, విఠోబా, నారాయణ అనే ముగ్గురు కొడుకులు, భాగీరథి అనే కూతురు ఉన్నారు.
 
=== కొన్ని సూక్తులు ===
Line 14 ⟶ 13:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* తుకారాం (1608-1649), [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
 
== బయటి లింకులు ==
* [http://tukaram.com/ తుకారాం ఆన్ లైన్.]
* [http://mr.wikibooks.org/wiki/%E0%A4%A4%E0%A5%81%E0%A4%95%E0%A4%BE%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE_%E0%A4%97%E0%A4%BE%E0%A4%A5%E0%A4%BE తుకారాం కథ మరాఠీ భాషలో]
* తుకారాం (1608-1649), [[దక్షిణాది భక్తపారిజాతాలు]], శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
 
[[వర్గం:మహారాష్ట్ర]]
"https://te.wikipedia.org/wiki/తుకారాం" నుండి వెలికితీశారు