గూఢచర్యం: కూర్పుల మధ్య తేడాలు

చరిత్ర కొద్దిగా
ట్యాగు: 2017 source edit
→‎చరిత్ర: సన్ జూ కి లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
 
== చరిత్ర ==
గూఢచర్యం చేయడం చాలా ప్రాచీనకాలం నుంచి జరుగుతోంది. ఆసియాలో సైనిక పద్ధతులకు ఆధ్యుడు అనదగిన చైనా సైన్యాధ్యక్షుడు [[సన్ ట్జూజూ]] రాసిన ''ఆర్ట్ ఆఫ్ వార్'' పుస్తకం నేటికీ పాఠకులని ఆకర్షిస్తోంది. ఇందులో సన్ ''ఎవరైతే తన గురించి, తన శత్రువుల గురించి బాగా తెలుసుకుంటాడో వాడు ప్రమాదంలో పడడు'' అని చెబుతాడు.<ref>{{cite book|author=Derek M. C. Yuen|title=Deciphering Sun Tzu: How to Read 'The Art of War'|url=https://books.google.com/books?id=EwQqBgAAQBAJ&pg=PA110|year=2014|pages=110–111|isbn=9780199373512}}</ref> ఆ పుస్తకంలో తన గురించి, తన శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని చెబుతాడు. గూఢచారి అనేక బాధ్యతలు గుర్తించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గూఢచర్యం" నుండి వెలికితీశారు