రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

వికీ శైలీ సవరణలు
చి మీడియా ఫైలు సైజు సవరణ
పంక్తి 4:
రాయ్
| image = Raja Ram Mohan Roy.jpg
| image_size = 250px220px
| caption =
| native_name =
పంక్తి 22:
| Children =
| Relatives =
}}<!-- FAIR USE of mig_21_guwahati.jpg: see image description page at http://en.wikipedia.org/wiki/Image: Raja_Ram_Mohan_Roy.jpg for rationale -->
}}
 
[[దస్త్రం: Raja_Ram_Mohan_Roy.jpg|right|thumb|225px|[[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము]] నకు పితామహునిగా భావించబడే రాజా రామ్మోహన్ ]]<!-- FAIR USE of mig_21_guwahati.jpg: see image description page at http://en.wikipedia.org/wiki/Image: Raja_Ram_Mohan_Roy.jpg for rationale -->
'''[[రాజా రామ్మోహన్ రాయ్]]''' ( బెంగాలీ: রাজা রামমোহন রায় ) ([[మే 22]], [[1772]] – [[సెప్టెంబరు 27]], [[1833]]) బ్రహ్మ సమాజ్, భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం [[రాజకీయాలు|రాజకీయ]], ప్రభుత్వ నిర్వహణ, [[విద్యా సంస్థలు|విద్యా]] రంగాలలోనే కాకుండా [[హిందూమతం]] పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప [[సంఘసంస్కర్త]]. [[బ్రిటిషు|బ్రిటిష్]] ఇండియా కాలంలో అప్పటి [[సతీసహగమనం|సతీసహగమన]] సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. [[వితంతు పునర్వివాహం|వితంతు]] పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.[[ఆంగ్ల భాష|ఆంగ్ల]] విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
 
Line 45 ⟶ 43:
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
[[దస్త్రం:Ram_Mohan_Roy_statue.jpeg|thumb|160px|right369x369px| [[ఇంగ్లాండు]] దేశంలో [[బ్రిస్టల్]]‌లో రామ్మోహన్ రాయ్ శిలావిగ్రహం ]]
 
రాయ్ రాథానగర్, [[బెంగాల్]] లో 1772 లో జన్మించాడు. [[కుటుంబము|కుటుంబం]]లో మతపరమైన వైవిధ్యం ఉంది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతానికు చెందింది. రామ్మోహన్ [[బంగ్లా భాష|బెంగాలీ]], [[పర్షియన్ భాష|పర్షియన్]], [[అరబ్బీ భాష|అరబిక్]], [[సంస్కృతము|సంస్కృత]] భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించాడు.
Line 62 ⟶ 60:
 
== తరువాత జీవితం ==
[[దస్త్రం:Blue plaque Ram Mohan Roy.jpg|right|thumb|150px220x220px| [[లండన్]] బెడ్‌ఫోర్డ్ స్క్వేర్‌లో నీలి ఫలకం]]
 
1831 లో [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్య]] రాయబారిగా ఇంగ్లండుకు వెళ్లాడు. [[ఫ్రాన్స్]]ను కూడా దర్శించాడు. స్టేపెల్ టన్, బ్రిస్టల్ లో 1833 లో [[మెదడువాపు]] వ్యాధితో మరణించాడు.
 
== కొన్ని అభిప్రాయాలు ==
[[దస్త్రం:Epitaph of Raja Rammohun Roy in Arnos Vale Cemetery, Bristol, England.jpg|thumb|right|200px220x220px|రాజా రామ్మోహన్ రాయ్ సమాధిపై ఆయనకు నివాళినర్పించే శిలాఫలకం]]
[[రవీంద్రనాధ టాగూరు]]:
{{cquote|రామ్మోహన్ రాయ్, భారతదేశము లో పుట్టినప్పుడు అమావాస్య ఆంధకారము రాజ్యము ఏలుతూ ఉంది. మృత్యువు ఆకాశములో పొంచి ఉంది. రామ్మోహన్ నిద్ర లేచి, బెంగాలీ సమాజము పై దృష్టి సారించేటప్పటికి అది ఆత్మల తో నిండి ఉన్నది. ఆ సమయము లో పురాతన హిందూ సాంప్రదాయ భూతము శ్మశానము తో సమాజము పై తన ఆధిపత్యమును ఉంచెను. దానికి ప్రాణము లేక, జీవము లేక, బెదిరింపులు సాంప్రదాయ సంకెలలు మాత్రమే కలిగి ఉండేది. రామ్మోహన్ రోజులలో హిందూ సమాజ ఖండములు వేలకొద్దీ గోతులతో, ఒక్కొక్క గోతిలో జీవములు (మనుష్యులు) తర తరములు గా ఎదుగుతూ మరణిస్తూ, సమాజము ముసలితనము అచేతనము (కదలిక లేకపోవడము) కలిగి ఉండేది. రామ్మోహన్ నిర్భయముగా సమాజమును విషసర్పము వంటి దాస్యము నుండి విముక్తము చెయ్యడానికి ముందుకు సాగాడు. ఈ నాటి కుర్రకారు కూడా నవ్వుతూ ఆ చచ్చిన పామును తన్నగలుగుతున్నారు. ఇప్పుడు మనము ఆ పాములను చూసి (సాంప్రదాయములు), వాటి విషము వలన భయపడకుండా నవ్వి ఊరుకుంటాము. వాటి అనంతమైన శక్తిని ఆకట్టుకునే కళ్ళనూ, వాటి తోకల విష కౌగిలిని మనము మరిచి పోయాము. అనాటి బెంగాలీ విద్యార్థులు, ఇంగ్లీషు విద్య బలము తో, హిందూకాలేజీ నుండి బయటకు వచ్చి, ఒక రకమైన మత్తును పెంచుకొనిరి. వారు సమాజము హృదయము నుండి కారుతున్న రక్తము తో ఆటలు ఆడుకున్నారు. వారికి హిందూసమాజము లో ఎటువంటి ఆచారము ఉన్నతముగా పవిత్రముగా కనపడలేదు. అటువంటి సమయములో రామ్మోహన్ రాయ్ జన్మించి, మంచి చెడులను నిశిత దృష్టి తో సహనము తో పరిశీలించెను. అజ్ఞానము లో ఉన్న హిందూ సమాజమనకు అన్నిటినీ తగలబెట్టే చితిమంటలు పెట్టక, జ్ఞానమనే జ్యోతిని మాత్రము వెలిగించెను. అది రాజా రామ్మోహన్ రాయ్ గొప్పదనము"<ref>''Charitra Puja: Rammohun Roy (in Bengali) by Rabindranath Tagore.</ref>}}
Line 89 ⟶ 87:
[[వర్గం:1833 మరణాలు]]
[[వర్గం:సంఘసంస్కర్తలు]]
 
<!--interwiki-->
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు