జెమిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''జెమిని''' ({{lang-en|:Gemini}}) సరణ్ దర్శకత్వంలో [[దగ్గుబాటి వెంకటేష్]], [[నమిత]] హీరోహీరోయిన్స్ గా 2002లో విడుదలైన తెలుగు చలనచిత్రం.<ref name=జెమిని>{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|first1=తెలుగు సినిమాలు|title=జెమిని|url=http://telugu.filmibeat.com/movies/gemini.html|website=telugu.filmibeat.com|accessdate=10 September 2016}}</ref> ఈ చిత్రాన్ని [[ఏ.వి.యం. ప్రొడక్షన్స్]] పతాకంపై నిర్మాత ఎమ్ సరవన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు [[ఆర్. పి. పట్నాయక్]] సంగీతం అందిచారు. [[కళాభవన్ మణి]], [[రఘుబాబు]], [[పోసాని కృష్ణ మురళి]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[వేణు మాధవ్]], [[బేతా సుధాకర్|సుధాకర్]], [[కోట శ్రీనివాస రావు]], [[ఆహుతి ప్రసాద్]], [[సుజాత (నటి)|సుజాత]], మురళి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.<ref>{{cite news |last1=Krishnamoorthy|first1=Suresh |title=Show with a difference |newspaper=[[The Hindu]] |url=http://hindu.com/thehindu/lf/2002/09/17/stories/2002091701360200.htm |date=17 September 2002 |archive-url=https://web.archive.org/web/20140622145812/http://hindu.com/thehindu/lf/2002/09/17/stories/2002091701360200.htm |archive-date=22 June 2014 |access-date=18 January 2021 }}</ref>
 
== కథ ==
పంక్తి 94:
}}
 
సంగీతంఈ చిత్రానికి [[ఆర్. పి. పట్నాయక్]] సంగీతం అందించాడు.<ref>{{cite web |last1=Rangarajan|first1=Malathi |last2=Kumar|first2=S. R. Ashok |title=Quite a challenge |work=[[The Hindu]] |url=http://www.hindu.com/thehindu/fr/2002/05/31/stories/2002053100940300.htm |date=May 31, 2002 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20140606162412/http://www.hindu.com/thehindu/fr/2002/05/31/stories/2002053100940300.htm |archive-date= 6 June 2014 |access-date=18 January 2021}}</ref> అన్ని హిట్ పాటలు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.
 
{{Track listing
"https://te.wikipedia.org/wiki/జెమిని" నుండి వెలికితీశారు