జెమిని: కూర్పుల మధ్య తేడాలు

తమిళ మాతృక వివరాలు చేర్పు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''జెమిని''' ({{lang-en|:Gemini}}) సరణ్ దర్శకత్వంలో [[దగ్గుబాటి వెంకటేష్]], [[నమిత]] హీరోహీరోయిన్స్ గా 2002లో విడుదలైన తెలుగు చలనచిత్రం.<ref name=జెమిని>{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|first1=తెలుగు సినిమాలు|title=జెమిని|url=http://telugu.filmibeat.com/movies/gemini.html|website=telugu.filmibeat.com|accessdate=10 September 2016}}</ref> ఈ చిత్రాన్ని [[ఏ.వి.యం. ప్రొడక్షన్స్]] పతాకంపై నిర్మాత ఎమ్ సరవన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు [[ఆర్. పి. పట్నాయక్]] సంగీతం అందిచారు. [[కళాభవన్ మణి]], [[రఘుబాబు]], [[పోసాని కృష్ణ మురళి]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[వేణు మాధవ్]], [[బేతా సుధాకర్|సుధాకర్]], [[కోట శ్రీనివాస రావు]], [[ఆహుతి ప్రసాద్]], [[సుజాత (నటి)|సుజాత]], మురళి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ చిత్రానికి మాతృక 2002లో ఇదే పేరుతో విడుదలైన తమిళ సినిమా. అందులో విక్రం, కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలు పోషించారు.<ref>{{cite news |last1=Krishnamoorthy|first1=Suresh |title=Show with a difference |newspaper=The Hindu|url=http://hindu.com/thehindu/lf/2002/09/17/stories/2002091701360200.htm |date=17 September 2002 |archive-url=https://web.archive.org/web/20140622145812/http://hindu.com/thehindu/lf/2002/09/17/stories/2002091701360200.htm |archive-date=22 June 2014 |access-date=18 January 2021 }}</ref> ఈ చిత్రానికి మాతృక 2002లో ఇదే పేరుతో విడుదలైన తమిళ సినిమా. అందులో విక్రం, కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/జెమిని" నుండి వెలికితీశారు