సావిత్రిబాయి ఫూలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
 
=== మరణం ===
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/opinion/savitri-bai-phule-is-one-of-modern-indian-history-200557|title=ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే|date=2015-01-03|website=Sakshi|language=te|access-date=2019-12-27}}</ref>. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. Hemanth
పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు<ref>{{Cite web|url=http://www.prajasakti.com/Article/Krishna/2102211|title=తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2019-12-27}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సావిత్రిబాయి_ఫూలే" నుండి వెలికితీశారు