"సమాచార హక్కు" కూర్పుల మధ్య తేడాలు

గతం లో రాసిన కొన్ని అంశాలు మరి కొన్ని కొత్త అంశాలు చేర్చడం జరిగింది
(samachara chattam pai avagaahana sadimchina vijayaalu)
(గతం లో రాసిన కొన్ని అంశాలు మరి కొన్ని కొత్త అంశాలు చేర్చడం జరిగింది)
=== సమాచార హక్కు చట్టం గురించి గ్రామీణ ప్రాంతా ప్రజలకు తెలిసే విదంగా చేయుటకు సమాచార హక్కు సాధన సమితి ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహింస్తూ సామాజిక సేవా చేస్తున్నారు. ===
 
= ''గార్డ్స్GUARDS ఫర్ ఆర్ టి ఐ సాధించిన విజయాలు :'' =
 
= ''రాజమండ్రిలోని ఒక GUARDS స్వచ్చంద సంస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులు, తమ రాజ్యంలో జరిగే విషయాలన్నీ ప్రజలకు తెలుసుకునే హక్కుంది. ఈ సిద్ధాంతమును దృష్టిలో ఉంచుకొని గార్డ్స్GUARDS సంస్థ ఆవిర్భవించిఆవిర్భవించిన అనేకఅతి తక్కువ కాలంలోనే భారత రాజ్యాంగం  - సమాచారహక్కు చట్టం పై అనేక ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తోంది రాజమండ్రిలోని ఒకGUARDS స్వచ్చంద సంస్థ.  ప్రజలు వారి హక్కులు వారు పొందుకునేదానికి కృషి చేస్తోంది. గార్డ్స్GUARDS సంస్థ GUARDS సంస్థ సాధించిన విజయాలలో మీకు మచ్చుకు కొన్ని వివరించే ప్రయత్నం.'' =
 
= ''1) గార్డ్స్GUARDS ఫర్ ఆర్ టి అధ్యర్యంలో రాజమండ్రిలోని ఒక స్వచ్చందమీడియా సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్న నేపథ్యంలో సమాచారహక్కు చట్టం దరఖాస్తు వేసి లేబర్ ఆక్ట్ అమలు చేయించి 8 మందికి ఉన్న జీతాల కంటే డబుల్ జీతాలు పెంచడం జరిగింది.'' =
 
= ''2) షెడ్యూల్డ్ తెగకు చెందిన ఓకేఒక ఉప కులమైన ఎరుకుల కుల వృత్తి అయినా పందుల పెంపకం. పందుల దారులకుపెంపకందారులకు చాలాకాలంగా అపరిశ్రుతంగా ఉన్న సమస్య స్థల సమస్య. ఆ సమస్యను ఆర్ టి ఐ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి 2 ఎకరాలాఎకరాల పొలంస్థలం మంజూరు చేయించడం జరిగింది.'' =
 
= ''3) రాజమండ్రికి అనుకుని ఉన్న లక్ష్మి నగరం లోలక్ష్మినగరంలో పాకలు వేసుకుని ఉన్నవారికి పట్టాలు ఇవ్వకపోవడంతో ఆర్ టి ఐ దరకాస్తు దరఖాస్తు వేసి వారికి పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేయడం జరిగింది.'' =
 
= 4) పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో అనేక సంవత్యరాలుగా అపరిశ్రుతంగా సమాధుల సమస్య, కంపోస్ట్ యార్డ్ వంటి అనేక సమస్యలు ఉండేవి. సహా చట్టం ఉపయోగించి 2020 లో గ్రామ సభ ఏర్పాటు చేయించి సమాధుల స్థల సమస్య, కంపోస్ట్ యార్డ్ సమస్య మరియు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. =
= ''4) నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో  రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 సవరణ ద్వారా ఎంతోకాలంగా అపరిశ్రుతంగా ఉన్న సమస్యను గ్రామసభలో చర్చించి పరిష్కరించడం జరిగింది.'' =
 
= ''5)'' విద్యాహక్కు చట్టం నుచట్టంను ఉపయోగించి ప్రయివేట్ పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ టి ఐ దరఖాస్తుల ద్వారా అనేకమందికి ఉచిత విద్యతోపాటు, రాయితో కూడిన విద్య అందేందుకు కృషి చేయడం జరిగింది.''    =
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3104205" నుండి వెలికితీశారు