వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: MassMessage delivery
పంక్తి 410:
:సినిమాలు / చిత్రాలు అంశం విషయంలో: సినిమా అనేది ఇప్పుడు తెలుగు మాటే ఐపోయింది. వాడుకలో విస్తృతంగా ఉన్న మాట ఇది. చిత్రం అనే మాటకు వేరే అర్థాలు కూడా ఉన్నాయి గానీ, సినిమా అంటే సినిమాయే, తెలుగులో వేరే అర్థం లేదు. అంచేత ఈ రెండు పేర్లలో సినిమాలు అనేదాన్ని ఉంచి, "చిత్రాలు" అనే పేరున్న వర్గాల్లో ఆ పేరు స్థానే "సినిమాలు" అనే పేరును ఉంచాలని భావిస్తున్నాను. వర్గాల్లోనే కాకుండా చిత్రాలు అని ఉన్న ఇతర చోట్ల కూడా అలాగే మార్చాలని నా ఉద్దేశం.__ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 16:23, 19 జనవరి 2021 (UTC)
:::[[:వర్గం:తెలుగు సినిమా|తెలుగు సినిమా]], [[:వర్గం:తెలుగు సినిమాలు|తెలుగు సినిమాలు]] అనే రెండు వర్గాలు ఉండాలి. మొదటి దానిలో తెలుగు సినీ పరిశ్రమకు సంబందించిన అన్ని విషయాలను చేర్చవచ్చు. రెండవ వర్గంలో తెలుగు సినిమాల గూర్చి మాత్రమే చేర్చాలి. సినిమాలు/చిత్రాలు అనే విషయంలో "సినిమాలు" అనే పదం ఉపయోగిస్తే బాగుంటుంది. అలానే "చిత్రాలు" అని ఉన్న అన్ని వర్గాలలోనూ "సినిమాలు" గా మార్చాలి.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 16:36, 19 జనవరి 2021 (UTC)
 
== [Small wiki toolkits] Understanding the technical challenges ==
 
Greetings, hope this message finds you all in the best of your health, and you are staying safe amid the ongoing crisis.
 
Firstly, to give you context, [[m:Small wiki toolkits|Small wiki toolkits]] (SWT) is an initiative to support [[m:Small_and_large_wikis#Small_wikis|small wiki]] communities, to learn and share technical and semi-technical skills to support, maintain, and grow. In India, a [[m:SWT Indic Workshop Series 2020/Overview|series of workshops]] were conducted last year, and they received good response. They are being continued this year, and the first session is: '''Understanding the technical challenges of wikis''' (by [[m:User:BMueller (WMF)|Birgit]]): Brainstorming about technical challenges faced by contributors contributing to language projects related to South Asia. The session is on 24 January 2021, at 18:00 to 19:30 (India time), 18:15 to 19:45 (Nepal time), and 18:30 to 20:00 pm (Bangladesh time).
 
You can '''register yourself''' by visiting [[m:SWT South Asia/Registration|'''this page''']]! This discussion will be crucial to decide topics for future workshops. Community members are also welcome to suggest topics for future workshops anytime at https://w.wiki/t8Q. If you have any questions, please contact us on the [[m:Talk:SWT South Asia/Overview/Overview|talk page here]]. [[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 16:39, 19 జనవరి 2021 (UTC)
<!-- Message sent by User:KCVelaga@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/Indic_Village_Pumps&oldid=20957862 -->
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు