"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

19 bytes removed ,  12 సంవత్సరాల క్రితం
 
==[[కశ్యపుని వంశవృక్షం]]==
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. <ref name=Vishnu/> వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరధుని కుమారుడు శ్రీరాముని చేరింది. <ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.
 
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించినది.<ref name=Vishnu/>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/310427" నుండి వెలికితీశారు