కిషన్‌గంజ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బీహార్ నగరాలు పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎రవాణా: +శీతోష్ణషితి పట్టిక
పంక్తి 50:
| official_name =
}}
[[దస్త్రం:Ramzan_River.JPG|thumb| కిషన్‌గంజ్ వద్ద రంజాన్ నది]]
'''కిషన్‌గంజ్''' [[బీహార్]] రాష్ట్రం, పూర్ణియా డివిజన్‌, [[కిషన్‌గంజ్ జిల్లా]] లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
 
== జనాభా ==
{{Bar box|title=కిషన్‌గంజ్‌లో మతం|titlebar=#Fcd116|left1=మతం|right1=శాతం|float=left|bars={{bar percent|[[ఇస్లాం]]|green|67.98}}
2011 భారత జనగణన ప్రకారం, <ref name=":0">{{Cite web|url=http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=252945|title=Census of India: Search Details|website=censusindia.gov.in|access-date=2019-06-09}}</ref> కిషన్‌గంజ్ జనాభా 1,05,782, ఇందులో పురుషులు 55,143 స్త్రీలు 50,639. <ref>{{Cite web|url=http://www.kishanganj.bih.nic.in|title=District Informatics Center, Kishanganj, Bihar|url-status=dead|archive-url=https://web.archive.org/web/20180330125649/http://kishanganj.bih.nic.in/|archive-date=30 March 2018|access-date=17 September 2014}}</ref> పట్టణ అక్షరాస్యత 73.46%. రాష్ట్ర సగటు 61.80% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78.37% కాగా, మహిళా అక్షరాస్యత 68.08%. <ref>{{Cite web|url=http://kishanganj.bih.nic.in/Census.htm|title=Archived copy|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160309093609/http://kishanganj.bih.nic.in/Census.htm|archive-date=9 March 2016|access-date=14 March 2016}}</ref> 2011 లో కిషన్‌గంజ్ పట్టణంలో పిల్లలు (0-6) 16,884 మంది ఉన్నారు. వీరిలో 8,636 మంది బాలురు కాగా, 8,248 మంది బాలికలు. పట్టణ జనాభాలో ఇది 15.96% ఉన్నారు. ముస్లింల జనాభా అధికంగా ఉన్న కొద్ది జిల్లాల్లో ఇది ఒకటి. {{Bar box|title=కిషన్‌గంజ్‌లో మతం|titlebar=#Fcd116|left1=మతం|right1=శాతం|float=right|bars={{bar percent|[[ఇస్లాం]]|green|67.98}}
{{bar percent|[[హిందూ మతం]]|orange|31.43}}
{{bar percent|[[క్రైస్తవం]]|blue|0.34}}
Line 60 ⟶ 59:
{{bar percent|ఇతరాలు†|black|0.24}}|caption=ఇతరాల్లో<br />
†<small>[[సిక్కుమతం]] (0.02%), [[బౌద్ధమతం]] (<0.01%).</small>}}
2011 భారత జనగణన ప్రకారం, <ref name=":0">{{Cite web|url=http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=252945|title=Census of India: Search Details|website=censusindia.gov.in|access-date=2019-06-09}}</ref> కిషన్‌గంజ్ జనాభా 1,05,782, ఇందులో పురుషులు 55,143 స్త్రీలు 50,639. <ref>{{Cite web|url=http://www.kishanganj.bih.nic.in|title=District Informatics Center, Kishanganj, Bihar|url-status=dead|archive-url=https://web.archive.org/web/20180330125649/http://kishanganj.bih.nic.in/|archive-date=30 March 2018|access-date=17 September 2014}}</ref> పట్టణ అక్షరాస్యత 73.46%. రాష్ట్ర సగటు 61.80% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78.37% కాగా, మహిళా అక్షరాస్యత 68.08%. <ref>{{Cite web|url=http://kishanganj.bih.nic.in/Census.htm|title=Archived copy|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160309093609/http://kishanganj.bih.nic.in/Census.htm|archive-date=9 March 2016|access-date=14 March 2016}}</ref> 2011 లో కిషన్‌గంజ్ పట్టణంలో పిల్లలు (0-6) 16,884 మంది ఉన్నారు. వీరిలో 8,636 మంది బాలురు కాగా, 8,248 మంది బాలికలు. పట్టణ జనాభాలో ఇది 15.96% ఉన్నారు. ముస్లింల జనాభా అధికంగా ఉన్న కొద్ది జిల్లాల్లో ఇది ఒకటి. {{Bar box|title=కిషన్‌గంజ్‌లో మతం|titlebar=#Fcd116|left1=మతం|right1=శాతం|float=right|bars={{bar percent|[[ఇస్లాం]]|green|67.98}}
{{Clear}}
 
== రవాణా ==
కిషన్‌గంజ్ ప్రధాన రైలు మార్గంలో ఉంది. దీనిద్వారా పట్టణం భారతదేశంలోని ప్రధాన పట్టణాలు పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ [[ఈశాన్య సరిహద్దు రైల్వే]] (ఎన్ఎఫ్ఆర్) పరిధిలోకి వస్తుంది. ఇది భారత రైల్వేల 'ఎ' కేటగిరీకి చెందిన స్టేషను. ఇక్కడి నుండి. [[క్రొత్త ఢిల్లీ జిల్లా|న్యూ]] ఢిల్లీ, [[ముంబై]], [[పాట్నా]], [[కోల్‌కాతా|కోల్‌కతా]], [[గువహాటి|గౌహతి]], [[బెంగుళూరు|బెంగళూరు]], [[చెన్నై]], [[తిరువనంతపురం]] మొదలైన ప్రధాన పట్టణాలకు రైలు సౌకర్యం ఉంది. అజ్మీర్ వెళ్ళే గరీబ్ నవాజ్ ఎక్స్‌ప్రెస్ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఢిల్లీ, దిబ్రూగఢ్‌ల మధ్య నడిచే [[రాజధాని ఎక్స్‌ప్రెస్]] కిషన్‌గంజ్‌లో ఆగుతుంది. జాతీయ రహదారి 31 కిషన్‌గంజ్ గుండా పోతుంది.{{వాతావరణ పెట్టె
 
== శీతోష్ణస్థితి ==
{{Weather box
| location = Kishanganj, Bihar
| Apr rain mm = 36
| Sep low C = 24.8
| Oct low C = 21.8
| Nov low C = 15.2
| Dec low C = 10.7
| Jan rain mm = 11
| Feb rain mm = 6
| Mar rain mm = 22
| May rain mm = 165
| Jul low C = 25.7
| Jun rain mm = 479
| Jul rain mm = 532
| Aug rain mm = 399
| Sep rain mm = 360
| Oct rain mm = 83
| Nov rain mm = 6
| Dec rain mm = 0
| rain colour = green
| Aug low C = 25.4
| Jun low C = 25.2
| metric first = Y
| Jul high C = 31.9
| single line = yes
| Jan high C = 24.0
| Feb high C = 26.6
| Mar high C = 31.9
| Apr high C = 34.7
| May high C = 33.7
| Jun high C = 32.5
| Aug high C = 31.9
| May low C = 23.6
| Sep high C = 31.8
| Oct high C = 31.1
| Nov high C = 29.0
| Dec high C = 25.3
| Jan low C = 9.8
| Feb low C = 11.6
| Mar low C = 15.9
| Apr low C = 20.6
| source = [http://en.climate-data.org/location/55436/ en.climate-data.org]
}}
"https://te.wikipedia.org/wiki/కిషన్‌గంజ్" నుండి వెలికితీశారు