ఉష్ణోగ్రత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* ఉష్ణోగ్రతని బట్టి నీరు నీరు ఉండే 'దశ' (phase) నిర్ణయం అవుతుంది: నీరు చల్లబడి గడ్డకట్టినప్పుడు [[ఘన దశ|ఘన దశలో]] (solid phase) ఉంటుంది, వేడెక్కి కరిగినప్పుడు [[ద్రవ దశ|ద్రవదశలో]] (liquid phase) ఉంటుంది, ఇంకా వేడెక్కి ఆవిరి అయినప్పుడు [[వాయు దశ|వాయు దశలో]] (gaseous phase) ఉంటుంది.
* ఉష్ణోగ్రతతో పాటు సాంద్రత (density), విద్యుత్‌ వాహకత్వం (electrical conductivity), కరిగే సామర్థ్యం (solubility), కావిరి పీడనం (vapor pressure), మొదలయిన భౌతిక లక్షణాలు మారతాయి.
* ఉష్ణోగ్రత రసాయన ప్రక్రియల జోరు మీద చాల ప్రభావం చూపిస్తుంది. మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని 37 డిగ్రీలు సెల్సియస్‌ దగ్గర ఉంటే శరీరంలో జరగవలసిన జీవరసాయన ప్రక్రియలు యధావిధిగా జరుగుతాయి; అందుకని మన శరీరం తన ఉష్ణోగ్రతని 37 డిగ్రీలు సెల్సియస్‌ దగ్గర నిలబెట్టటానికి విశ్వప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు ఈ కృషిలో విఫలం అయితే మనకి [[జ్వరం]] వస్తుంది.
* ఒక ఉపరితలం (surface)నుండి జరిగే తాప వికిరిణం (thermal radiation) మీద ఆ తలం యొక్క ఉష్ణోగ్రత విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఉష్ణోగ్రత" నుండి వెలికితీశారు