నాస్‌డాక్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 40:
2000, మార్చి 10వ తేదీన నాస్‌డాక్ సూచీ 5,132.52 ఉన్నత స్థాయికి చేరుకుని ఏప్రిల్ 17 నాటికి 3227 పాయింట్లకు పడిపోయి,<ref>{{cite web|title=NASDAQ Composite daily index|url=http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|url-status=live|archiveurl=https://web.archive.org/web/20101122115756/http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|archivedate=November 22, 2010|df=mdy-all}}</ref> తరువాతి 30 నెలలలో 78 శాతానికి పడిపోయింది.<ref>{{cite news | url=http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | title=3 Lessons for Investors From the Tech Bubble | first=James K. | last=Glassman | work=[[Kiplinger's Personal Finance]] | date=February 11, 2015 | url-status=live | archiveurl=https://web.archive.org/web/20170415200655/http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | archivedate=April 15, 2017 | df=mdy-all }}</ref>
 
2018 జనవరి 3వ తేదీన మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నాస్‌డాక్‌ 7,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. 2017 చివరలో ఇంట్రాడేలో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ముగింపు సమయానికి వెనకడుగు వేసింది. ప్రధానంగా టెక్నాలజీ ఇండెక్స్‌ 1.4 శాతం పురోగమించడంతో అధికంగా 103 పాయింట్లు (1.5 శాతం) జంప్‌చేసి 7,007 వద్ద ముగిసింది<ref>[{{Cite web |url=https://www.profityourtrade.in/view-news-13451-nasdaq-closed-above-7-000-points-mark |title=వహ్వా..7,000 దాటేసిన నాస్‌డాక్‌!] |access-date=2018-03-14 |website= |archive-date=2018-02-07 |archive-url=https://web.archive.org/web/20180207003915/http://www.profityourtrade.in/view-news-13451-nasdaq-closed-above-7-000-points-mark |url-status=dead }}</ref>.
 
2006లో ఈ సంస్థ లైసెన్స్‌డ్ జాతీయ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ స్థాయికి చేరుకుంది.<ref>{{cite web|last=Walsh|first=Michelle|title=Nasdaq Stock Market Becomes A National Securities Exchange; Changes Market Designations|url=http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|url-status=live|archiveurl=https://web.archive.org/web/20131217225809/http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|archivedate=December 17, 2013|df=mdy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/నాస్‌డాక్" నుండి వెలికితీశారు