వాడుకరి:YVSREDDY/భుక్తాయాసం: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'భుజించినప్పుడు వచ్చే ఆయాసంను '''భుక్తాయాసం''' అంటారు. పరిమిత...'
(తేడా లేదు)

14:05, 20 జనవరి 2021 నాటి కూర్పు

భుజించినప్పుడు వచ్చే ఆయాసంను భుక్తాయాసం అంటారు. పరిమితికి మించి భోజనం భుజించడం వలన ఎక్కువ ఆయాసం వస్తుంది.

భుక్తాయాసం తగ్గడానికి

మితంగా భోజనం చేయటం. అన్నం తినేటప్పుడు సగం కడుపుకే అన్నం తిని కాలు భాగం నీరు తాగి కాలు భాగం ఖాళీగా ఉంచాలని పెద్దలు చెబుతుంటారు. మితంగా భోజనం భుజించటం వలన ఊపిరితిత్తులపై భారం తగ్గి ఆహారం ఆరగడానికి అవసరమయిన గాలిని సాఫీగా అందించగలుగుతాయి.

ఇవి కూడా చూడండి

త్రేన్పు

బయటి లింకులు

[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]