చర్చ:తుర్లపాటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) |
||
పంక్తి 196:
::[[User:Pranayraj1985]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వ్యక్తుల వ్యాసాలను ప్రామాణిక విషయసూచిక ఉన్నట్లయితే, మీ ప్రతిపాదన ఒప్పుకోతగ్గది అవుతుంది. ప్రామాణిక విషయసూచిక నాకు తెలిసి లేనందున, ప్రస్తుతం ఈ వ్యాసానికై ఇక్కడ చర్చను కొనసాగించటం మంచిది. ముందు ముందు ప్రామాణిక విషయసూచిక కొరకు ఈ చర్చ ఉపయోగంగా కూడా వుంటుంది. శీర్షిక ఎందుకు తొలగించాలో నేను తెలిపాను. మీరు శీర్షిక కొనసాగించడానికి వ్యాసానికి సంబందించి వాదనలేమైనా వుంటే తెలపండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:43, 18 జనవరి 2021 (UTC)
::: చదువరులు సులభంగా చదువుకోవడానికి శీర్షికలు అవసరమవుతాయన్న విషయం మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇది ఈ ఒక్క వ్యాసానికేకాకుండా అన్ని వ్యాసాలకు వర్తిస్తుంది. కాబట్టి, మీరు వ్యక్తుల వ్యాసాలను ప్రామాణిక విషయసూచిక తయారుచేసి, అ సూచిక ప్రకారం ఇంతకుముందున్న వ్యక్తుల వ్యాసాల్లో తగిన మార్పులు చేయగలరు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]|[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 05:16, 18 జనవరి 2021 (UTC)
::::[[User:Pranayraj1985]] గారు,మీరు చెప్పేది నిజమై, అయితే ఆ శీర్షికకు సంబంధించి విస్తారమైన సమాచారం వున్నప్పుడే అది సముచితమైన శీర్షిక అవుతుంది. ప్రస్తుత శీర్షిక విషయానికొస్తే, వ్యాసం తొలిలోనే పేరు తరువాత జననం-మరణం తేదీలు బ్రాకెట్లలో చేర్చడం జరిగింది. అంతేకాక, సమాచారపెట్టెలో మరణం తేదీతోపాటు, వయస్సు,మరణ కారణం తెలపడం జరిగింది. ఇవి చూసిన వాడుకరి శీర్షిక విభాగం కొచ్చినప్పుడు ఏమంత అదనపు సమాచారం లేనందున, నిరుత్సాహానికి గురికావటం నా దృష్టిలో ఖాయం. వ్యాస నిర్మాణ ప్రాథమిక విషయాలలో తగినంత సమాచారముంటేనే శీర్షిక వాడడమనే సూత్రం మంచి వ్యాసాలను పరిశీలిస్తే తెలుస్తుంది. కావున మీరు మరణం గురించి కనీసం మూడు వాక్యాలకు ఆసక్తికరమైన సమచారంతో విస్తరించగలరా తెలపండి?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:30, 21 జనవరి 2021 (UTC)
|