కాంతం కథలు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 38:
==ఇతర విశేషాలు==
 
ఒకసారి [[విశ్వనాథ సత్యనారాయణ]] మునిమాణిక్యాన్ని ముట్నూరి కృష్ణారావు దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే ''కాంతం భర్త కాదూ'' అన్నాడట. ఈ ఉదాహరణ తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో తెలియజేస్తుంది.<ref name=thetageethi>{{cite web|last1=రాళ్లభండి|first1=సౌమ్యశ్రీ|title=thetageethi|url=http://www.thetageethi.org/s50.html|website=thetageethi.org|publisher=thetageethi|accessdate=16 June 2016|archive-date=16 జూన్ 2013|archive-url=https://web.archive.org/web/20130616042554/http://www.thetageethi.org/s50.html|url-status=dead}}</ref>
 
కాంతం కథల్లో ఆయన నిజజీవితంలో జరిగిన సంభాషణలు స్ఫూర్తిగా రాసేవాడు. ఉదాహరణకు ఆయన ఓ సారి భార్యని పిలిచి ''నా కలం కనపట్లేదు,వెతికి పెట్టమంటే'' ఆవిడ వంటింట్లోనుంచి ''నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి'' అందంట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి.<ref name=sahithyaseva>{{cite web|first1=శాస్త్రి|title=sahithyaseva|url=http://sahithyaseva.blog.com/2011/04/12/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%82-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%B0%E0%B0%A3/|website=http://sahithyaseva.blog.com/|accessdate=16 June 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
"https://te.wikipedia.org/wiki/కాంతం_కథలు" నుండి వెలికితీశారు