అంజనా ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1988 స్థాపితాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
'''అంజనా ప్రొడక్షన్స్''', [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] నిర్మాణ సంస్థ. సినీ నటుడు [[చిరంజీవి]], అతని సోదరుడు [[కొణిదెల నాగేంద్రబాబు|నాగేంద్ర బాబు]] 1988లో [[హైదరాబాదు]]<nowiki/>లో ఈ సంస్థను స్థాపించారు. ఈ
సంస్థకు వారి తల్లి అంజనా దేవి పేరు పెట్టారు. [[తెలుగు సినిమా|తెలుగు సినిమారంగం]]లోని ముఖ్య నిర్మాణ సంస్థలలో ఒకటైన ఈ అంజనా ప్రొడక్షన్స్, అల్లు-కొణిదెల కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థగా పరిగణించబడుతోంది.<ref name=":0">{{Cite web|url=http://www.prajasakti.com/Content/1705782|title=నేడు నాగబాబు పుట్టినరోజు|date=29 October 2015|website=[[Prajasakti]]|language=Telugu|trans-title=Today is Nagababu's birthday|archive-url=https://web.archive.org/web/20161026160308/http://www.prajasakti.com/Content/1705782|archive-date=26 October 2016|access-date=2621 OctoberJanuary 20162021}}</ref><ref>{{Cite web|url=https://www.thehansindia.com/posts/index/Cinema/2014-01-02/Mega-banners-Geetha-Arts-Anjana-Productions-out-of-work/81273|title=Mega banners Geetha Arts, Anjana Productions out of work?|last=Bhargavi|date=2014-01-02|website=www.thehansindia.com|language=en|access-date=2020-08-2421 January 2021}}</ref>
 
== సినిమా నిర్మాణం ==
అంజనా ప్రొడక్షన్స్ సంస్థ నుండి మొదటగా 1988లో [[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]] దర్శకత్వంలో చిరంజీవి హీరోగా [[రుద్రవీణ (సినిమా)|''రుద్రవీణ'']] అనే సంగీత ప్రధాన సినిమా రూపొందింది. ఈ సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో]] [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సమైక్యత సినిమా|జాతీయ ఉత్తమ సమైక్యతా చిత్రం]] గా నర్గిస్ దత్ అవార్డును గెలుచుకుంది. <ref name="RW 19982">{{Cite book|url=https://indiancine.ma/texts/indiancine.ma%3AEncyclopedia_of_Indian_Cinema/text.pdf|title=Encyclopedia of Indian Cinema|last=Rajadhyaksha|first=Ashish|last2=Willemen|first2=Paul|publisher=[[Oxford University Press]]|year=1998|isbn=0-19-563579-5|page=486|orig-year=1994}}</ref> ఈ సంస్థ, తరువాత ''[[త్రినేత్రుడు (సినిమా)|త్రినేత్రుడు]]'' (1988), ''[[ముగ్గురు మొనగాళ్ళు (1994 సినిమా)|ముగ్గురు మొనగాళ్ళు]]'' (1994), ''[[బావగారూ బాగున్నారా?]]'' (1998) వంటి చిత్రాలను నిర్మించింది.<ref name=":0">{{Cite web|url=http://www.prajasakti.com/Content/1705782|title=నేడు నాగబాబు పుట్టినరోజు|date=29 October 2015|website=[[Prajasakti]]|language=Telugu|trans-title=Today is Nagababu's birthday|archive-url=https://web.archive.org/web/20161026160308/http://www.prajasakti.com/Content/1705782|archive-date=26 October 2016|access-date=2621 OctoberJanuary 20162021}}</ref>
 
=== 2000-2009 ===
నాగేంద్రబాబు ప్రధాన పాత్రలో ''[[కౌరవుడు]]'' (2004) సినిమా వచ్చింది. తరువాత, [[పవన్ కళ్యాణ్]] తో ''[[గుడుంబా శంకర్]]'' (2004), చిరంజీవితో కలిసి [[స్టాలిన్ (సినిమా)|స్టాలిన్]] (2006) సినిమాలు తీశారు.<ref name=":0">{{Cite web|url=http://www.prajasakti.com/Content/1705782|title=నేడు నాగబాబు పుట్టినరోజు|date=29 October 2015|website=[[Prajasakti]]|language=Telugu|trans-title=Today is Nagababu's birthday|archive-url=https://web.archive.org/web/20161026160308/http://www.prajasakti.com/Content/1705782|archive-date=26 October 2016|access-date=2621 OctoberJanuary 20162021}}</ref><ref>{{Cite web|url=http://hitorphat.in/top-50-days-centers-in-tollywood|title=Archived copy|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120617102002/http://hitorphat.in/top-50-days-centers-in-tollywood/|archive-date=17 June 2012|access-date=821 JulyJanuary 20122021}}</ref>
 
=== 2010 ===
2010లో [[రాం చరణ్ తేజ|రామ్ చరణ్]] హీరోగా వచ్చిన [[ఆరెంజ్ (సినిమా)|''ఆరెంజ్'']] సినిమా ఫెయిల్ అవడంతో తనకు తీవ్ర నష్టాలు వచ్చాయిని, ఇకపై సినిమాలు నిర్మించబోనని నాగేంద్రబాబు ప్రకటించాడు.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/020518/i-lost-my-confidence-after-orange-naga-babu.html|title=I lost my confidence after Orange: Naga Babu|last=kavirayani|first=suresh|date=2018-05-02|website=Deccan Chronicle|language=en|access-date=2020-08-2421 January 2021}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/regional/movie-details/news-interviews/Alls-not-well-between-Chiru-brothers/articleshow/8017440.cms|title=All's not well between Chiru & brothers - Times of India|website=The Times of India|language=en|access-date=2020-08-2421 January 2021}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/అంజనా_ప్రొడక్షన్స్" నుండి వెలికితీశారు