ఆదిబుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

ప్రారంభము
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:SamantabhadraSamantabhadri.jpg|thumb|300px|[[సమంతభద్రుడు]] తన ప్రజ్ఞాశక్తి సమంతభద్రితో ఆదిబుద్ధుడుగా]]
 
బౌద్ధ సిద్ధాంతములో '''ఆదిబుద్ధుడు''' ఆదికాలమునుంచి నిరాధారంగా ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధునికి ధర్మమమే దేగంగా ఉంటుంది. అనగా ఆదిబుద్ధుడు ''ధర్మకాయ'' రూపుడు. సృష్టి ప్రారంభించ ముందు నుంచి స్వయంభుగా పూర్ణ బోధి స్థితిలో ధర్మరూపంగా ఉండేవాదని బౌద్ధ నమ్మకము. [[వైరోచునుడు]], [[అమితాభుడు]], [[అక్షోభ్యుడు]], [[రత్నసంభవుడు]], [[అమోగసిద్ధి]] అని ఐదు ధ్యాని బుద్ధులు ఆదిబుద్ధుని అంశముగా అనుకుంటారు. ప్రపంచములో జన్మించే అన్ని బుద్ధులు ఆదిబుద్ధుని అంశమే. [[తిబెత్ బౌద్ధుము]]లో [[వజ్రధారుడు|వజ్రధారుని]] మరియు [[సమంతభద్రుడు|సమంతభద్రుని]] ఆదిబుద్ధుడుగా భావిస్తారు.
 
== బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఆదిబుద్ధుడు" నుండి వెలికితీశారు