పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్''', [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] నిర్మాణ సంస్థ. నటుడు [[బండ్ల గణేష్]] 2009లో [[హైదరాబాదు]]<nowiki/>లో ఈ సంస్థను స్థాపించాడు. దక్షిణ [[భారతదేశం]]<nowiki/>లోని అతిపెద్ద సినిమా నిర్మాణ సంస్థలలో ఒకటైన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్, తెలుగు సినిమారంగంలోని ప్రధాన నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉంది.
 
== చరిత్ర ==
ఈ సంస్థ ద్వారా తొలిసారిగా ''[[ఆంజనేయులు (సినిమా)|అంజనేయులు]]'' సినిమా నిర్మించబడింది. ఇందులో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[నయన తార|నయనతార]] నటించినజంటగా ఈ సినిమాకినటించగా, పరశురాం దర్శకత్వం వహించాడు. ఇది 2009, ఆగస్టు 12న విడుదలైంది.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/movie/archive/mr-anjaneyulu.html|title=Telugu Movie review - Anjaneyulu|publisher=idlebrain .com|access-date=26 June 2013}}</ref> దాని ప్రీ-రిలీజ్ ఆదాయం అదనంగా ₹15 కోట్లు వచ్చింది. తరువాత 2012లో [[పవన్ కళ్యాణ్]] హీరోగా వచ్చిన [[గబ్బర్ సింగ్]] సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 డేస్‌లో దాని అన్ని వెర్షన్‌లతో ₹170 కోట్లు వసూలు చేసి, ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాని ప్రీ-రిలీజ్ ఆదాయం అదనంగా ₹40 కోట్లు వచ్చాయి. 2013లో [[జూనియర్ ఎన్.టి.ఆర్|జూనియర్]] [[జూనియర్ ఎన్.టి.ఆర్|ఎన్టీఆర్]] నటించిన [[బాద్ షా]] సినిమా, తెలుగు సినిమారంగంలో అత్యధిక బడ్జెట్ చిత్రంగా ₹55 కోట్లతో నిర్మించబడి, 100 రోజుల్లో ₹60 కోట్ల షేర్, ₹115 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీని ప్రీ-రిలీజ్ ఆదాయం అదనంగా ₹50 కోట్లు వచ్చాయి.<ref>http://www.123telugu.com/mnews/baadshah-pre-release-business-crosses-50cr.html</ref> 2013లో [[అల్లు అర్జున్]] నటించిన [[ఇద్దరమ్మాయిలతో]] సినిమా విడుదలయింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకొని, ₹80 కోట్లు వసూలు చేసింది. 2014లో [[రాం చరణ్ తేజ]] నటించిన [[గోవిందుడు అందరివాడేలే|గోవిందుడు అందిరివాడేలే]] సినిమా విడుదలైంది. <ref>http://www.superwoods.com/news-id-gaabbar-singh-gabar-singh-vs-magadheera-18-08-122658.htm</ref> <ref>{{Cite web|url=http://tnews.in/tollywood-news/iddarammayilatho-20-days-collections|title=Archived copy|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140301155627/http://tnews.in/tollywood-news/iddarammayilatho-20-days-collections|archive-date=2014-03-01|access-date=2013-12-31}}</ref> <ref>{{Cite web|url=http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html|title=Archived copy|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131203004301/http://timesofap.com/cinema/jr-ntr-baadshah-budget-crossed-rs-55-crores_52320.html|archive-date=3 December 2013|access-date=31 December 2013}}</ref>
 
== నిర్మించిన సినిమాలు ==