స్వరాభిషేకం (ధారావాహిక): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 1:
'''స్వరాభిషేకం''' [[ఈటీవీ]] ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. కోట్లాది తెలుగు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దీన్ని [[రామోజీరావు]] నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల [[తెలుగు సినిమా]] ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి [[తెలుగు సినిమా పాట]]ల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని [[సుమ కనకాల]] సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.<ref>{{Cite web|url=https://www.telugucommunitynews.com/tantex-swarabhishekam-in-dallas-29-aug-2015/|title=టాంటెక్స్ వారు అందిస్తున్న "స్వరాభిషేకం" – 29th Aug 2015 {{!}} Telugu Community News {{!}} Telugu Community News|last=News|first=Telugu|language=en-US|access-date=2020-08-26|website=|archive-date=2020-08-06|archive-url=https://web.archive.org/web/20200806070127/https://www.telugucommunitynews.com/tantex-swarabhishekam-in-dallas-29-aug-2015/|url-status=dead}}</ref>
 
ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గానం చేసిన ''శేషశైలవాసా శ్రీనివాసా'' అనే భక్తిగీతంతో [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ప్రారంభించారు.