జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

మూలాలజాబితా మూస చేర్పు
ట్యాగు: 2017 source edit
పరిచయం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
imdb_id = 0187178
}}
'''జగదేకవీరుడు అతిలోకసుందరి''' 1990 లో [[కె. రాఘవేంద్రరావు|కె. రాఘవేంద్ర రావు]] దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రంచిత్రాన్ని బాక్సాఫీసు[[వైజయంతీ వద్దమూవీస్]] పతాకంపై [[అశ్వనీ దత్|సి. అశ్వనీదత్]] నిర్మించాడు. రాఘవేంద్రరావు, [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] కలిసి స్క్రీన్ ప్లే రాశారు. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో అంరిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు. మంచిఇళయరాజా విజయంసంగీతం సాధించిందిఅందించాడు.
 
1990 మే 9 నాడు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.
 
==కథ==
శ్రీ ఆంజనేయస్వామి భక్తుడైన రాజు ([[చిరంజీవి]]) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో బాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక [[మూలిక]]తో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు.