జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం చేర్పు
ట్యాగు: 2017 source edit
→‎ప్రత్యేకతలు: మూలం చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
 
==ప్రత్యేకతలు==
* ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/celebrating-30-years-of-the-chiranjeevi-sridevi-telugu-blockbuster-jagadeka-veerudu-athiloka-sundari/article31524731.ece|title=Celebrating 30 years of the Chiranjeevi-Sridevi Telugu blockbuster ‘Jagadeka Veerudu Athiloka Sundari’|last=Mary|first=S. B. Vijaya|date=2020-05-07|work=The Hindu|access-date=2021-01-22|language=en-IN|issn=0971-751X}}</ref> అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది.
* [[శాలిని]], [[శామిలి]]<ref name="ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు |url=https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/ |accessdate=5 January 2020 |date=18 April 2019 |archiveurl=https://web.archive.org/web/20200105163105/https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/ |archivedate=5 January 2020}}</ref> ఇందులో బాలతారలు. [[శాలిని]] [[సఖి]] ద్వారా కథానాయిక గా పరిచయం అయితే, [[శామిలి]] [[ప్రియురాలు పిలిచింది]]లో చిన్న పాత్రని పోషించింది. [[ఓయ్]] సినిమాతో కథానాయికగా పరిచయం అయింది.వారి సోదరుడు రిషికూడా బాలనటుడిగా నటించారు.