జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: నిర్మాణ వివరాలు మూలం సాయంతో
ట్యాగు: 2017 source edit
→‎నిర్మాణం: మరికొంత వివరం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 48:
 
== నిర్మాణం ==
నిర్మాత అశ్వనీదత్ కు ఎప్పటి నుంచో ఎన్. టి. ఆర్ నటించిన [[జగదేకవీరుని కథ]] లాంటి ఫాంటసీ కథాంశంగా చిరంజీవితో సినిమా తీయాలని కోరికగా ఉండేది. అది తనకు బాగా అనుబంధం ఉన్న కె. రాఘవేంద్రరావు అయితే తీయగలడన్న నమ్మకం కూడా ఉండేది. నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్లో ఆఖరి పోరాటం తీసిన తర్వాత చిరంజీవితో సినిమా చేద్దామనుకున్నాడు అశ్వనీ దత్.<ref>{{Cite web|url=https://www.ntnews.com/cinema/jagadeka-veerudu-athiloka-sundari-first-story-32518|title=‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ గురించి నాని చెప్పిన తొలి ముచ్చ‌ట‌|date=2020-05-06|website=ntnews|language=te|access-date=2021-01-22}}</ref>
 
దేవలోకం లోని ఒక దేవకన్య ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ దేవేంద్రుడు కూతురు ఇంద్రజ భూలోకానికి వస్తుంది. ఈ కథాంశాన్ని చక్రవర్తి అనే రచయిత నిర్మాత అశ్వనీదత్ కు చెప్పాడు. దీని ఆధారంగా కథను రాసిన జంధ్యాల దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చాడు. తర్వాత ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాశాడు.