టి. పద్మారావు గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ శాసన సభ్యులు (2018) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలం సవరణ
పంక్తి 40:
చదువు తరువాత రాజకీయాల్లో చేరి, [[హైదరాబాద్]] మున్సిపల్ కార్పొరేషన్ కి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] లో 2001లో చేరారు.<ref>{{cite news|url=http://indianballot.com/andhra-pradesh-assembly-election-2014-location-34-4270.html|title=Suryapet Assembly Election 2014|work=|access-date=2017-01-14|archive-url=https://web.archive.org/web/20170802164548/https://www.indianballot.com/andhra-pradesh-assembly-election-2014-location-34-4270.html|archive-date=2017-08-02|url-status=dead}}</ref> 2004లో [[సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. పద్మారావు గౌడ్ 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో, 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్‌ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
 
2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2014 జూన్ 2 న [[తెలంగాణ ప్రభుత్వం]] కేబినెట్ లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పద్మారావు గెలుపొందాడు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.<ref name="తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీవిత విశేషాలు">{{cite news |last1=10tv |title=తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీవిత విశేషాలు |url=http://www.10tv.in/telangana-dyspeaker-padma-rao-goud-biography-politician-4690 |accessdate=17 September 2019 |work=www.10tv.in |date=25 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190917195041/http://www.10tv.in/telangana-dyspeaker-padma-rao-goud-biography-politician-4690 |archivedate=17 September 2019 |language=en |url-status=live }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/టి._పద్మారావు_గౌడ్" నుండి వెలికితీశారు