రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
 
==రచనలు==
కేంద్ర సాహిత్య అకాడమీ వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. [[ముల్క్ రాజ్ ఆనంద్]] "Morning Face"కు అది తెలుగు అనువాదం. ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలలపై [[శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం]]లో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు.
== జర్మనిలో భారత దేశ ప్రతినిధిగా==
జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులు యిందులో పాల్గొనడం విశేషం.
 
== సాటిలేని మేటి ==