రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 70:
== సాటిలేని మేటి ==
 
అవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక 'వీక్' 2013లో ప్రచురించిన సమగ్ర కథనం ఇదిప్రచురించింది. ఇందులో ఆయన ధారణ శక్తి, బహుముఖ నైపుణ్యం, సాహితీ సవాళ్ళను అలవోకగా స్వీకరించే శక్తి సామర్ధ్యాల గురించి అనేక వివరాలున్నాయి. ఆ విభిన్న సాహితీ ప్రక్రియను పలు తెలుగు ప్రాంతాల్లో పద్మనాభరావు దిగ్విజయంగా నిర్వహించిన తీరును ఎన్నో పత్రికలు బహు విధాలుగా ప్రశంసించాయి.ఆయన ఆధ్యాత్మిక పాటవాన్ని ఎంతగానో కొనియాడాయి.
 
==అద్భుతం ==