రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
నెల్లూరు వి. ఆర్. కళాశాల నుండి బి. ఏ. పట్టభద్రులైనారు. [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] నుండి ఎం. ఏ.లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు.
 
=== ఉపాధ్యాయుడిగా===
1967 నుండి 75 వరకు [[కందుకూరు]] ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. ఎనిమిదేళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశారు.ఆ కాలంలో 50కి పైగా [[అష్టావధానాలు]] చేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆకాశవాణిలో తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా చేరారు. కవిగా, రచయితగా పద్మనాభరావు 120 గ్రంథాలు ప్రచురించారు. [[కందుకూరి రుద్రకవి]] పై పరిశోధన చేసి పి. హెచ్.డి. పట్టా పొందారు.