రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''రేవూరి అనంత పద్మనాభరావు'''మొదట ఉపాధ్యాయుడుగా పని చేసి, ఆకాశవాణి సంచాలకునిగా పదవీ విరమణ చేసిన వీరు అనేక రంగాలలొ సేవ చేసారు. వీరు చాల అష్టావదానాలుచేశారు. వీరు అనేక గ్రంధాలు, నవలలు,అనువాద గ్రంధాలు, అద్యాత్మిక గ్రందాలు, కథలు, ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో తన సామార్థ్యాన్ని నిరూపించారు.
'''రేవూరి అనంత పద్మనాభరావు''' కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా ప్రసిద్ధులు.
పదవీ విరమణానంతరము కూడ వీరు అనేక విశ్వవిద్యాల విధ్యార్థులకు పాఠాలను భోదిస్తున్నారు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానములో కూడ తన సేవలను అందించారు.
వీరి కుటుంబము మొత్తం కూడ అనగా తనభార్య, ఇద్దరు కుమారులు కూడ రచయితులు కావడం విశేషము.