పంక్తి 27:
==రేవూరి గారి వ్యాసము గురించి==
పై వ్యాసములో...... విషయ సూచికలో కొన్ని విభాగాలను చేర్చాను. అనగా బాల్యము, విద్య, ఉపాద్యాయుడుగా, అష్టవదానాలు ఇలా కొన్ని విభాగాలు చేర్చాను. ఆయా విభాకాల క్రింద సరైన సమాచారమున్నచో దానిని మూలాలతో సహా చేర్చగలిగితే వ్యాసము మరింత సంపూర్ణంగా అభివృద్ధి చెందగలదు. ధన్యవాదాలతో......[[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 11:48, 22 డిసెంబరు 2020 (UTC)
 
== శరత్ బాబు గారు ఇది చదవండి==
{{అడ్డదారి|[[WP:5P]]}}