థామస్ హాబ్స్: కూర్పుల మధ్య తేడాలు

హాబ్స్
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 23:
}}
 
థామస్ హాబ్స్ ప్రముఖ ఆంగ్ల రాజనీతి తత్త్వవేత్త. హాబ్స్ ఏప్రల్ 8, 1588వ సంవత్సరంలో ఇంగ్లాడులో జన్మించాడు. ఈయన అక్టోబరు 1679లో 91 సంవత్సరాల వయస్సులో మరణించారు.ఇతని ప్రధాన లక్ష్యము స్తూవర్ట్స్టూవర్ట్ రాజుల అధికారాన్ని పూర్తిగా బలపరచటం. హాబ్స్ కాలంలో ఇంగ్లాండులో పూర్తిగా అంతర్యుద్ధాలు ఉండేవి. అనేక ఇతర రాజకీయ తత్త్వవేత్తలవలెనే హాబ్స్ కూడా సమకాలీన దేశకాల పరిస్థితులకు ప్రభావితుడైనాడు. తార్కికంగాను, హేతుబద్దం గానూ, ఆధునిక కాలంలో రాజనీతికి సంబంధించిన అనేక అంశాలను శాస్త్రీయ ధృక్పధంతో క్రమబద్దముగా వివరించిన మొట్టమొదట ఆధునిక రాజనీతి తత్త్వవేత్త హాబ్స్ అని చెప్పవచ్చును.
 
==రచనలు-సిద్ధాంతాలు==
"https://te.wikipedia.org/wiki/థామస్_హాబ్స్" నుండి వెలికితీశారు