మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 131:
 
ప్రముఖ ఉజ్బెకిస్తానీ పోటీదారులలో సైక్లిస్ట్ జమోలిడిన్ అబ్దుజాపరోవ్, బాక్సర్ రుస్లాన్ చాగెవ్, కానోర్ మైఖేల్ కోల్‌గోనోవ్, జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా, టెన్నిస్ ప్లేయర్ డెనిస్ ఇస్టోమిన్, చెస్ ప్లేయర్ రుస్తం కాసిమ్‌ద్జానోవ్ మరియు ఫిగర్ స్కేటర్ మిషా జి ప్రాధాన్యత సాధించారు.
== ఆర్ధికరంగం ==
== Economy ==
[[File:GDP growth trends in Central Asia, 2000−2013.svg|thumb|upright=1.35|2000-2013 మద్యకాలంలో మద్య ఆసియా జి.డి.పి. అభివృద్ధి తీరు]]
[[File:GDP in Central Asia by economic sector, 2005 and 2013.svg|thumb|upright=1.35|2005-2013 మద్యకాలంలో మద్య ఆసియా ఆర్ధికరంగం అభివృద్ధి తీరు]]
పంక్తి 139:
చేర్చబడిన ఏకైక సిఐఎస్ దేశం. ముఖ్యంగా వారు పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరిస్తూ వ్యాపార-స్నేహపూర్వక ఆర్థిక విధానాలు ఇతర చర్యల ద్వారా సేవా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ జిడిపిలో వ్యవసాయ వాటాను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. 2005 - 2013 మధ్యకాలంలో తజికిస్తాన్ మినహా మిగిలిన దేశాలలో వ్యవసాయం వాటా పతనం అయింది. పరిశ్రమలు తగ్గిన ప్రాంతాలలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. తుర్క్మెనిస్తాన్లో పరిశ్రమలో వేగవంతమైన అభివృద్ధి కనిపించింది. అయితే మిగతా నాలుగు దేశాలలో సేవల రంగం చాలా పురోగతి సాధించింది.<ref name=":13" />
 
మధ్య ఆసియా ప్రభుత్వాలు రాజకీయ, ఆర్థిక రంగాలకు వెలుపలి నుండి ఎదురయ్యే ప్రభావాలను తట్టుకుని నిలబడడం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాయి. వాణిజ్య సమతుల్యతను కాపాడుకోవడం, ప్రభుత్వరుణాన్ని తగ్గించడం, జాతీయ నిల్వలను అధికరించడం ఇందులో భాగంగా ఉన్నాయి. 2008 నుండి ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి, అంతర్జాతీయ వాణిజ్యం పునరుద్ధరణలో వైఫల్యం వంటి ప్రతికూల బాహ్య శక్తుల ప్రభావాన్ని వారు పూర్తిగా నిరోధించలేరు. అందుకనే వారు 2008-2009 మద్య సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోలేదు. 2008 - 2013 మధ్యకాలంలో మద్య ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి సగటున 7% కంటే ఎక్కువ వృద్ధి చెందినప్పటికీ ఉజ్బెకిస్తాన్‌, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్లలో ఆర్ధికాభివృద్ధి కొత క్షీణించింది. అయినప్పటికీ తుర్క్మెనిస్తాన్ 2011 లో 14.7% వృద్ధిని సాధించింది.<ref name=":13" />
Public policies pursued by Central Asian governments focus on buffering the political and economic spheres from external shocks. This includes maintaining a trade balance, minimizing public debt and accumulating national reserves. They cannot totally insulate themselves from negative exterior forces, however, such as the persistently weak recovery of global industrial production and international trade since 2008. Notwithstanding this, they have emerged relatively unscathed from the global financial crisis of 2008–2009. Growth faltered only briefly in Kazakhstan, Tajikistan and Turkmenistan and not at all in Uzbekistan, where the economy grew by more than 7% per year on average between 2008 and 2013. Turkmenistan achieved unusually high 14.7% growth in 2011. Kyrgyzstan's performance has been more erratic but this phenomenon was visible well before 2008.<ref name=":13" />
 
The republics which have fared best benefitted from the commodities boom during the first decade of the 2000s. Kazakhstan and Turkmenistan have abundant oil and natural gas reserves and Uzbekistan's own reserves make it more or less self-sufficient. Kyrgyzstan, Tajikistan and Uzbekistan all have gold reserves and Kazakhstan has the world's largest uranium reserves. Fluctuating global demand for cotton, aluminium and other metals (except gold) in recent years has hit Tajikistan hardest, since aluminium and raw cotton are its chief exports − the Tajik Aluminium Company is the country's primary industrial asset. In January 2014, the Minister of Agriculture announced the government's intention to reduce the acreage of land cultivated by cotton to make way for other crops. Uzbekistan and Turkmenistan are major cotton exporters themselves, ranking fifth and ninth respectively worldwide for volume in 2014.<ref name=":13">{{Cite book|title=Central Asia. In: UNESCO Science Report: towards 2030|last=Mukhitdinova|first=Nasiba|publisher=UNESCO|year=2015|isbn=978-92-3-100129-1|location=Paris|pages=365–387}}</ref>
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు