రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''రేవూరి అనంత పద్మనాభరావు'''మొదట అధ్యాపకుడిగా పని చేసి, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్  జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో  పదవీ విరమణ అనంతరమూ అనేక రంగాలలో సేవలందిస్తున్నారు. అనేక అష్టావధానాలు చేసిన ఆయన ఇప్పటికే 120
 
గ్రంథాలు (కథలు, నవలలు,అనువాదాలు, ఆధ్యాత్మికాలు, వ్యాసాలు) ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో తన సామర్థ్యాన్ని నిరూపించారు. పదవీ విరమణానంతరం కూడా అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములోనూ తన సేవలను అందించారు.వీరి కుటుంబం మొత్తం రచయితలు, రచయిత్రులు కావడం మరో విశేషం.
 
===జీవిత సంగ్రహం===
==బాల్యం ==
రేవూరి అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న [[నెల్లూరు జిల్లా]] [[చెన్నూరు]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీకాంతరావు (తండ్రి)శారద,
 
లక్ష్మీకాంతారావు.
గ్రం. ధాలు, నవలలు,అనువాద గ్రంధాధాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు, కథలు, ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో తన సామార్థ్యాన్ని నిరూపించారు.
పదవీ విరమణానంతరము కూడ వీరు అనేక విశ్వవిద్యాల విధ్యార్థులకు పాఠాలను భోదిస్తున్నారు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానములో కూడ తన సేవలను అందించారు.
వీరి కుటుంబము మొత్తం కూడ అనగా తనభార్య, ఇద్దరు కుమారులు కూడ రచయితులు కావడం విశేషము.
 
=== చదువు ===
 
 
 
===జీవిత సంగ్రహం===
==బాల్యము==
రేవూరి అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న [[నెల్లూరు జిల్లా]] [[చెన్నూరు]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీకాంతరావు (తండ్రి)
శారద (తల్లి)
===చదువు===
 
==ప్రాథమిక విద్య==
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని చెన్నూరు గ్రామంలో ఇతని పాఠశాల చదువు. పూర్తి అయ్యింది
 
==ఉన్నత విద్య==
నెల్లూరు వి. ఆర్. కళాశాల నుండి బి. ఏ. పట్టభద్రులైనారుపట్టభద్రులయ్యారు. [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] నుండి ఎం. ఏ.లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు.
 
== అధ్యాపకుడిగా....==
1967 నుండి 75 వరకు [[కందుకూరు]] ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. ఎనిమిదేళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేశారు.ఆ కాలంలో 50కి పైగా [[అష్టావధానాలు]] చేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, [[ఆకాశవాణి]]లో తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా చేరారు. కవిగా, రచయితగా పద్మనాభరావు 120వివిధ గ్రంథాలు ప్రచురించారు, ప్రచురిస్తున్నారు. [[కందుకూరి రుద్రకవి]] పై పరిశోధన చేసి పి. హెచ్.డి. పట్టా పొందారు.
 
== అష్టావధానాలు==
== అష్టావధానములు==
ఇతడు తన 21 వ సంవస్థరములోనెసంవత్సరంలోనే తొలి అవధానముఅవధానం చేశారు. అలా 50కిఅనేకం పైగానిర్వహించారు. అష్టావదానాలు చేశారు.
 
==ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు==
1975 ఆగస్టు 16న [[ఆకాశవాణి]] కడప కేంద్రంలో తెలుగు ప్రసారాల ప్రొడ్యూసర్ గా చేరి 75-82 మధ్యకాలంలో కడప, [[విజయవాడ]]లలో పనిచేశారు. 1982 అక్టోబరు నుండి [[ఆకాశవాణి]] [[హైదరాబాదు]] కేంద్రంలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా (UPSC సెలక్షన్) 85 జనవరి వరకు పనిచేశారు. 85-87 మధ్య కాలంలో వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా చేశారు. 1987 ఏప్రిల్ నుండి 88 వరకు ఢిల్లీ లోని Staff Training Instititue లో పనిచేశారు. 1988 లో UPSC ద్వారా డైరక్టర్ గా సెలక్టయి డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో ప్రసంగాల శాఖ డైరెక్టర్ గా (Director of Programmes, Spoken word) గా పనిచేశారు. 88-90 మధ్య ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డై రెక్టర్ గా రెండేళ్ళు పనిచేశారు. 1990 ఆగస్టు నుండి అనంతపురం ఆకాశవాణి తొలి డైరెక్టరుగా మూడేళ్లు పనిచేశారు. సెలక్షన్ గ్రేడ్ డైరెక్టరుగా 93-95 మధ్యకాలంలో కడప కేంద్ర డైరెక్టర్ గా పనిచేశారు. 1995 మార్చి నుంచి 1997 సెప్టెంబరు వరకు విజయవాడ కేంద్ర  డైరెక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి [[కొత్తగూడెం]] కేంద్రం ప్రారంభ సమయంలో 1989 మార్చిలో ఆయన తొలి డైరెక్టరుగా పని చేశారు. 1997 అక్టోబరు నుంచి 2000  జూన్ వరకు దేశ రాజధానిలోని ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరెక్టరుగా బాధ్యతలు  నిర్వహించిన  తెలుగువాడు. 2000  సంవత్సరంలో నేషనల్ ఛానెల్, ఢిల్లీ డైరెక్టరుగా ఉన్నారు.  2001లో  ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ప్రతిష్టాత్మక పాలసీ విభాగ డైరెక్టరయ్యారు. 2001 ఆగస్టు నుంచి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్  జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో  నాలుగేళ్ళు పనిచేసి 2005 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. 2011-12 మధ్య హైదరాబాద్  లోని నారాయణ ఐఏఎస్  అకాడమీ తొలి  ప్రిన్సిపల్. 2019-20 లలో  [[హైదరాబాద్]]  లోని 21 వ సెంచరీ ఐఏఎస్  అకాడమీలో  డీన్.
== [[తిరుపతి తిరుమల దేవస్థానము|తిరుమల-తిరుపతి దేవస్థానము]]లో భాద్యతలువిధులు ==
ఢిల్లీలో పదవీ విరమణ చేసి విమానంలో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శర్మ తారసపడ్డారు. రిటైర్‌మెంట్ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారని ఆయన అడిగితే పదవీ విరమణ అనంతరం తనకు శ్రీవెంకటేశ్వరుని సేవలో స్వచ్ఛంద సేవలు చేయాలని ఉందని చెప్పారు. దీంతో ఈఓ విజ్ఞప్తిపై 2005వ సంవత్సరంలో టీటీడీ ప్రాజెక్ట్సు కోఆర్డినేటర్‌గా చేరారు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా అయిదేళ్లు పనిచేశానుపనిచేశారు. అప్పుడే భక్తి ఛానల్ పనులు పర్యవేక్షించారు.తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానంపై  2005-07 మధ్య శ్రీ వేంకటేశ్వర దృశ్య శ్ర వణ ప్రాజెక్టు కో ఆర్డినేటరుగానూ, 2007-10 మధ్య  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్, [[తిరుపతి]]  కో ఆర్డినేటరుగానూ వ్యవహరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానంపై  2005-07 మధ్య శ్రీ వేంకటేశ్వర దృశ్య శ్ర వణ ప్రాజెక్టు కో ఆర్డినేటరుగానూ, 2007-10 మధ్య  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్, [[తిరుపతి]]  కో ఆర్డినేటరుగానూ వ్యవహరించారు.
==పదవీ విరమణ అనంతర సేవలు==
సివిల్ సర్వీసులో శిక్షణ ఇస్తున్న నారాయణ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు సభ్యుడిగా ఉంటూ సివిల్స్‌లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాఠాలు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి, పలు కళాశాలల విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు చెబుతున్నారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్, అప్పా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్, హైదరాబాద్, పద్మావతి విశ్వవిద్యాలయం, ఢిల్లీ జామియా మిలియా తదితర 15 యూనివర్శిటీల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
 
==వీరి సంతానం==
వీరికిభార్య ఇద్దరుశోభాదేవి మగఆధ్యాత్మిక పిల్లలురచయిత్రి. వీరువీరి పిల్లలు ముగ్గురూ వివిధ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు
 
==రచనలు-పలువురి పరిశోధనలు ==
[[కేంద్ర సాహిత్య అకాడమీ]] వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. [[ముల్క్ రాజ్ ఆనంద్]] "Morning Face"కు అది తెలుగు అనువాదం. ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలలపై [[శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం]]లో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు.
== జర్మనిలో భారత దేశ ప్రతినిధిగా==
జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులు యిందులో పాల్గొనడం విశేషం.
 
డా.ఆర్. అనంత పద్మనాభరావు రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు
== సాటిలేని మేటి ==
 
పద్మనాభరావు నవలలు (ఎంఫిల్ )- టి. శ్యాం ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
 
పద్మనాభరావు అనువాద రచనలు (ఎంఫిల్ )-కట్టమంచి చంద్రశేఖర్, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
 
పద్మనాభరావు రచించిన జీవిత చరిత్రలు(పిహెచ్ డి)- కట్టమంచి చంద్రశేఖర్, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
 
పద్మనాభరావు సమగ్ర సాహిత్యం (పిహెచ్ డి)-ధన్యంరాజు నాగమణి, తెలుగు విశ్వవిద్యాలయం
 
పద్మనాభరావు సృజనాత్మక రచనలు (పిహెచ్ డి)-బి. చిట్టెమ్మ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
 
== జర్మనిలోజర్మనీలో భారత దేశ ప్రతినిధిగా==
జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులుప్రతినిధులతో యిందులోపాటు ఇందులో పాల్గొనడం విశేషంప్రత్యేక అంశం.
 
మరి కొన్ని విదేశీ ప్రయాణాలు :
 
జర్మనీ రేడియో సదస్సు                  1996
 
అమెరికాలో చికాగో సదస్సు             2002
 
బ్రిటన్ లో బర్మింగ్ హాం                  1998
 
 ఆటా సభలు-న్యూయార్క్                2008
 
 ఫిల్మ్ గోయెర్స్  సన్మానం, దుబాయ్  2014
 
== కళలు- వ్యాఖ్యానాలు ==
 
అవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక 'వీక్' 2013లో ప్రచురించిన సమగ్ర కథనం ప్రచురించింది. ఇందులో ఆయన ధారణ శక్తి, బహుముఖ నైపుణ్యం, సాహితీ సవాళ్ళను అలవోకగా స్వీకరించే శక్తి సామర్ధ్యాల గురించి అనేక వివరాలున్నాయి. ఆ విభిన్న సాహితీ ప్రక్రియను పలు తెలుగు ప్రాంతాల్లో పద్మనాభరావు దిగ్విజయంగా నిర్వహించిన తీరును ఎన్నో పత్రికలు బహు విధాలుగా ప్రశంసించాయి.ఆయన ఆధ్యాత్మిక పాటవాన్ని ఎంతగానో కొనియాడాయి.
 
ప్రత్యక్ష వ్యాఖ్యానాలు :
 
(రేడియో, దూరదర్శన్)
 
భద్రాచల సీతారామ కల్యాణం వ్యాఖ్యానం  1982-
 
శ్రీశైల శివరాత్రి కల్యాణం      1984 నుంచి
 
తిరుమల బ్రహ్మోత్సవాలు 1980 నుంచి
అవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక 'వీక్' 2013లో ప్రచురించిన సమగ్ర కథనం ప్రచురించింది. ఇందులో ఆయన ధారణ శక్తి, బహుముఖ నైపుణ్యం, సాహితీ సవాళ్ళను అలవోకగా స్వీకరించే శక్తి సామర్ధ్యాల గురించి అనేక వివరాలున్నాయి. ఆ విభిన్న సాహితీ ప్రక్రియను పలు తెలుగు ప్రాంతాల్లో పద్మనాభరావు దిగ్విజయంగా నిర్వహించిన తీరును ఎన్నో పత్రికలు బహు విధాలుగా ప్రశంసించాయి.ఆయన ఆధ్యాత్మిక పాటవాన్ని ఎంతగానో కొనియాడాయి.
 
 యస్. వి. బి.సి.  కల్యాణోత్సవాలు 2008 నుంచి
==అద్భుతం ==
ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన అంతరంగ కథనం. ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో పద్మనాభరావు అనంత ప్రతిభా పాటవాలపై పత్రికా కథనం ఇది. ఇవన్నీ తన జీవిత విశేషాల గురించి ఆయన చెప్పిన కబుర్లు.
 
==అంతరంగ చిత్రణ ==
ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల అనుభవాలతో పాటు పద్మనాభరావు అంతరంగ కథనం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఇవన్నీ ఆయన తన జీవిత విశేషాల గురించి చెప్పిన కబుర్లు.
 
==ఇతర రచనలు==
{{Div col|cols=2}}
===జీవితచరిత్రలు===
Line 149 ⟶ 178:
 
==పొందిన అవార్డులు==
తెలుగు సాహిత్యానికి విశిష్ట పలు సేవలందించిన డాక్టర్ అనంత పద్మనాభరావుకు పలు వివిధ అవార్డులు లభించాయి. వాటిలో కొన్నింటి వివరాలు.
* 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ అనువాదక బహుమతి లభించింది.
* 1999లో ఢిల్లీ, మద్రాసు తెలుగు అకాడమీల అవార్డులు వచ్చాయి.
Line 158 ⟶ 187:
* 1996లో విజయవాడలో ఈకే అవార్డు,
* 1991లో కవిత్రయ అవార్డు,
* 1992లో ఎస్. ఆంజనేయులు అవార్డులు లభించాయి.పురస్కారం
* 1993లో ఉత్తమ అనువాదకుడిగా తెలుగు యూనివర్శిటీ పురస్కారం పద్మనాభరావుకు దక్కింది.
* సనాతన దర్మ ఛారిటబుల్ ట్రస్టు ఇటీవల ఈయనను శ్రీరామ నవమి పురస్కారంతో సత్కరించింది.
* 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో అవధానిగా అనంత పద్మనాభరావును సన్మానించారు.
* న్యూయార్క్ లో జరిగిన ఆటా సభలో సత్కరించారు.
Line 166 ⟶ 195:
 
==బయటి లింకులు==
[https://web.archive.org/web/20131208025813/http://sarasabharati-vuyyuru.com/2013/12/07/%e0%b0%85%e0%b0%a8%e0%b0%82%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%a8%e0%b0%be%e0%b0%ad-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b1%81-%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a8/ సరసభారతి, వుయ్యూరులో రావూరి అనంత పద్మనాభరావు గారి చిత్రపటం, విశేషాలు.]
* [[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, [[హిందూపురం]]
*ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన అంతరంగ కథనం