అయ్యదేవర కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''అయ్యదేవర కాళేశ్వరరావు''' ([[జనవరి 22]], [[1881]] - [[ఫిబ్రవరి 26]], [[1962]])
==పుట్టుక, చదువు==
వీరు [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]]లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు [[1881]] సంవత్సరంలో జన్మించారు. 1901 లో [[బి.ఎ]]. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో [[బి.ఎల్]]. పరీక్షలో నెగ్గి [[1906]]లో [[విజయవాడ]]లో [[న్యాయవాది]]గా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.
|